ఆధ్యాత్మికం

ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే.. అన్నీ పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఒక మంచి జీవిత భాగస్వామిని చూసుకుని పెళ్లి చేసుకుని తర్వాత పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు&period; ఇది చెప్పడం చాలా సులభమే కానీ అందరికీ ఇది సాధ్యం కాదు&period; పెళ్లి అవ్వకపోవడం లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధల తో ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే కొంతమంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితం లో ఒక్క సారి ఈ ఆలయానికి వెళ్తే సరిపోతుంది అత్యంత శక్తివంతమైన ఆలయం ఇది&period; ఈ ఆలయానికి వెళితే అనుకున్న కోరికలు తీరిపోతాయి పెళ్లి అవుతుంది సంతానం కలుగుతుంది&period; అదే మోపిదేవి ఆలయం&period; అత్యంత శక్తివంతమైనది ఈ మోపిదేవి ఆలయం కి దూర దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89185 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;mopi-devi-temple&period;jpg" alt&equals;"mopidevi subramanyeshwara swamy temple visit once " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామిని కొలుస్తారు&period; ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఆలయానికి వచ్చి పరిష్కరించుకోవచ్చు&period; ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి&period; సంతానం లేని వాళ్ళు ఒక్క రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది&period; ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివలింగ ఆకారం లో ఉంటారు విజయవాడ నుండి రెండు గంటల ప్రయాణం చేస్తే చాలు&period; ఈ ఆలయం వస్తుంది&period; మీ కోరికలు నెరవేరాలన్నా శని దోషం పెళ్లి సంతానం ఇటువంటివి ఏమైనా జరగాలంటే ఖచ్చితంగా ఈ ఆలయానికి వెళ్ళండి&period; మీ యొక్క సమస్య ని పరిష్కరించుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts