ఆధ్యాత్మికం

అమ‌వాస్య‌, పౌర్ణ‌మి రోజుల్లో ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అమావాస్య&comma; పౌర్ణమి రోజుల్లో కొంత మంది ప్రవర్తన భిన్నంగా ఉంటుంది&period; వారు ప్రతీ దానికి కోపం తెచ్చుకుంటారు&period; మూడ్ స్వింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి&period; ఇంట్లో వాళ్లకు కూడా వీరి గురించి తెలుసు&period;&period; అమావాస్య కదా ఇలానే చేస్తాడులే అంటుంటారు&period; అంటే మనిషి ఆరోగ్యంపై చంద్రుడి ప్రభావం ఉంటుందా&period;&period;&quest; ఇందులో నిజం ఎంత ఉంది&period;&period;&quest; సూర్యుడి వల్ల అంటే విటమిన్‌ డీ వస్తుంది కాబట్టి&period;&period; ఎఫెక్ట్‌ ఉంటుంది అనుకోవచ్చు&period; చంద్రుడి వల్ల ఏం జరుగుతుందబ్బా&period;&period;&quest; పౌర్ణమి నాటి చంద్రుడి ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి&period; పౌర్ణమి చంద్రుడు&comma; మానవ ఆరోగ్యంపై దాని ప్రభావాలకు సంబంధించి పరిశోధకులు కనుగొన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి&period; చంద్రుని చక్రాలు మనిషి హృదయ స్పందనలపై ప్రభావం చూపుతాయని అధ్యయనం ద్వారా కనుగొన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో వ్యాయామాలు చేస్తున్నప్పుడు హృదయ స్పందనలు సాధారణం కంటే మరింత హెచ్చుగా ఉంటాయట&period; కాబట్టి ఎప్పుడైనా వ్యాయామాలు చేసేటపుడు అమావాస్య లేదా పౌర్ణమి రోజు వ్యాయామ తీవ్రత తగ్గించుకోండి&comma; లేదా ఆరోజు చేయకండి&period; మనిషి మెదడులో ఆటుపోట్లకు చంద్రుడు కారణం కావచ్చు&period; మెదడులో నీటి శాతం ఎక్కువ ఉన్నందున&comma; చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మీ మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని డచ్ పరిశోధకులు అంటున్నారు&period; ఈ కారణంగా పౌర్ణమి లేదా అమావాస్య రోజున మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయనేది డచ్ పరిశోధకుల అభిప్రాయం&period; బ్రిటీష్ శాస్త్రవేత్తలు చేసిన ఇతర అధ్యయనాల ప్రకారం నిండు పౌర్ణమి &comma; మూర్ఛ వ్యాధిగ్రస్తులలో మూర్ఛలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు&period; చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు&comma; మూర్చ రోగుల్లో ఎపిలెప్టిక్ మూర్ఛలు తక్కువ ఉన్నట్లు వారు గమనించారు&period; సూర్యుడు అస్తమించినప్పుడు మెదడులో సహజంగా స్రవించే మెలటోనిన్ అనే హార్మోన్ దీనికి కారణం అవుతుందట&period; పౌర్ణమి రోజు ఈ హార్మోన్ శాంత ప్రభావాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89188 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;full-moon&period;jpg" alt&equals;"we must be careful on these 2 days in a month " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రకాంతి మనిషి నిద్ర విధానాలపై ప్రభావం చూపుతుందని కరెంట్ బయాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం చెబుతోంది&period; ప్రకాశవంతమైన చంద్రుడు ఉన్నప్పుడు మెలటోనిన్ స్థాయిలు తక్కువగా ఉండటమే కాకుండా&comma; నిద్రపోవడానికి 5 నిమిషాలు ఎక్కువ సమయం పట్టిందని&comma; అలాగే సాధారణం కంటే 20 నిమిషాలు తక్కువ నిద్రపోతారని పరిశోధకులు గుర్తించారు&period; రోజూవారీగా కంటే 30 శాతం తక్కువ REM ఉందని పరిశోధకులు నిర్ధారించారు&period; స్త్రీలలో సగటు ఋతు చక్రం 28 రోజులు&comma; ఇది 29&plus; రోజుల చంద్ర చక్రంతో సమానంగా ఉంటుంది&period; చైనీస్ పరిశోధకుల ప్రకారం&period;&period; ఈ సమయం యాదృచ్చికం కాకపొవచ్చు&comma; వారి పరిశోధనల్లో భాగంగా కొంతమంది స్త్రీల ఋతుచక్రాలను పర్యవేక్షించారు&period; దాదాపు వారందరిలో పౌర్ణమి దగ్గరలో అండోత్సర్గము&comma; అమావాస్య సమయంలో ఋతుస్రావం అవుతుందని కనుగొన్నారు&period; భూమిపైన సంతానోత్పత్తికి చంద్రుడి ప్రభావానికి ఇది నిదర్శనం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం&comma; పౌర్ణమి సమయంలో కిడ్నీ స్టోన్ నొప్పి అధికంగా ఉంటుందట&period; ఈ సమయంలో ఎక్కువ మంది రోగులు ఆసుపత్రులలో చేరారని కనుగొన్నారు&period; దీనికి విరుద్ధంగా&comma; అమావాస్య రోజున కిడ్నీలలో నొప్పి నుంచి ఉపశమన ప్రభావాలు ఉన్నట్లు గుర్తించారు&period; అయితే&comma; కిడ్నీ నొప్పిలో హెచ్చుతగ్గులకు చంద్రుని ప్రభావాలే కారణం అని కచ్చితమైన ఆధారాలు లేవు&period; దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది&period; ఇలా పౌర్ణమి చంద్రుడి ప్రభావం మన ఆరోగ్యంగంపై కచ్చితంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాల ద్వారా కనుగొన్నారు&period; అందుకే అమావాస్య&comma; పౌర్ణమి రోజు కాస్త జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts