international

5వ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్ జెట్స్‌ను పాకిస్థాన్‌కు అంద‌జేస్తున్న చైనా..? భార‌త్ ఏం చేస్తోంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌పై భార‌త్ చేసిన యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే&period; ఇందులో భాగంగానే వంద‌à°² మంది ఉగ్ర‌వాదాల‌ను à°¹‌à°¤‌మార్చామ‌ని భార‌త్ తెలియ‌జేసింది&period; ఇక ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప‌లు చెప్పుకుంటున్నారు&period; కానీ ఇండియా మాత్రం ఆయ‌à°¨ వాద‌à°¨‌ను ఖండిస్తోంది&period; భార‌త్‌&comma; పాక్ à°®‌ధ్య మూడో దేశం ప్ర‌మేయం అవ‌à°¸‌రం లేద‌ని&comma; à°¤‌à°® à°¸‌à°®‌స్య‌ను తాము à°ª‌రిష్క‌రించుకుంటామ‌ని తేల్చి చెప్పేసింది&period; అయితే పాకిస్థాన్‌కు 5à°µ జ‌à°¨‌రేష‌న్ ఫైట‌ర్ జెట్స్‌ను చైనా à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేస్తోంది&period; దీంతో భార‌త్ ఏం చేస్తుంద‌నే విష‌యంపై ఇప్పుడు అంద‌à°°à°¿ దృష్టి నెల‌కొంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌త్ 5à°µ జ‌à°¨‌రేష‌న్ ఫైట‌ర్ జెట్స్ కోసం అమెరికా&comma; à°°‌ష్యాల‌పై ఆధార‌à°ª‌డుతుంద‌ని అంటున్నారు&period; అమెరికాకు చెందిన ఎఫ్‌35 లేదా à°°‌ష్యాకు చెందిన సు-57ఇ ఫైట‌ర్ జెట్స్‌ను భార‌త్ కొనుగోలు చేస్తుంద‌ని చెబుతున్నారు&period; కానీ à°°‌ష్యాతో ఇప్ప‌టికే ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్‌&comma; బ్ర‌హ్మోస్ క‌లిసి రూపొందిస్తున్న భార‌త్ ఆ దేశం నుంచే ఫైట‌ర్ జెట్స్‌ను కొనుగోలు చేస్తుంద‌ని కూడా అంటున్నారు&period; à°°‌ష్యా దీనిపై ఇప్ప‌టికే టెక్నాల‌జీని అందించేందుకు కూడా సిద్ధంగా ఉండ‌డం à°®‌రొక కార‌ణం&period; ఈ క్ర‌మంలోనే త్వ‌à°°‌లోనే భార‌త్‌కు à°°‌ష్యాకు చెందిన 5à°µ à°¤‌రం ఫైట‌ర్ జెట్స్ à°µ‌స్తాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89181 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;su-57&period;jpg" alt&equals;"how india is preparing for 5th generation fighter jets " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అమెరికాకు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాల‌కు పోటీగా భార‌త్ కూడా ప్ర‌స్తుతం 4&period;5à°µ à°¤‌రం ఫైట‌ర్ జెట్స్‌ను అభివృద్ధి చేస్తోంది&period; అందులో భాగంగానే డీఆర్‌డీవో&comma; హెచ్ఏఎల్ సంస్థ‌à°²‌కు తేజ‌స్ ఎంకే1ఎ ఫైటర్ జెట్స్‌ను à°¤‌యారు చేసే à°ª‌నిని అప్ప‌గించింది&period; అయితే ఈ ఫైట‌ర్ జెట్స్‌కు గాను ప్ర‌స్తుతం ఇంజిన్ల కొర‌à°¤ ఏర్ప‌డింది&period; దీంతో ఈ ఫైట‌ర్ జెట్స్‌ను రూపొందించి అందించేందుకు à°®‌రో 16 నెల‌లు à°ª‌డుతుంద‌ని అంటున్నారు&period; ఇక ఇప్ప‌టికే తేజ‌స్ ఫైట‌ర్ జెట్స్ కోసం హెచ్ఏఎల్‌కు కేంద్ర ప్ర‌భుత్వం రూ&period;67వేల కోట్ల డీల్‌ను ఇచ్చింది&period; ఇందులో భాగంగా 97 జెట్స్‌ను à°¤‌యారు చేసి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌కు ఇవ్వ‌నున్నారు&period; ఈ విధంగా భార‌త్ కూడా పాకిస్థాన్‌పై ఫైట‌ర్ జెట్స్ విష‌యంలో పైచేయి సాధిస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts