ఆధ్యాత్మికం

స‌ర‌స్వ‌తి న‌ది పుష్క‌రాలు.. ఈ ప్రాంతాల్లో భ‌క్తులు పుష్క‌ర స్నానాలు చేయ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">పుష్క‌రాలు 12 ఏళ్ల‌కు ఒక‌సారి జ‌రుగుతాయ‌న్న విష‌యం తెలిసిందే&period; దేశంలోని అన్ని à°¨‌దులకు పుష్క‌రాలు à°µ‌స్తుంటాయి&period; ఈ క్ర‌మంలో à°®‌నం ఏటా ఏదో ఒక à°¨‌దికి చెందిన పుష్క‌à°° ఉత్స‌వాల‌ను గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; ఇక ప్ర‌స్తుతం à°¸‌à°°‌స్వ‌తి à°¨‌దీ పుష్క‌రాలు ప్రారంభం అయ్యాయి&period; దీంతో à°­‌క్తులు à°ª‌విత్ర స్నానాలు ఆచ‌రించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు&period; అయితే à°¸‌à°°‌స్వ‌తి à°¨‌ది ఎక్క‌à°¡ ప్ర‌à°µ‌హిస్తుంది&comma; పుష్క‌à°° స్నానం చేయాలంటే ఎక్క‌డికి వెళ్లాలి వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని à°¬‌ద్రినాథ్ అనే ప్రాంతానికి à°¸‌మీపంలో ఉన్న చ‌వోలి అనే జిల్లాలో à°¸‌à°°‌స్వ‌తి à°¨‌ది రూపాంత‌రం చెందింది&period; ఈ à°¨‌ది ఇక్క‌డే పుట్టింద‌ని చెబుతారు&period; దీన్నే భార‌తావ‌ని చిట్ట‌చివ‌à°°à°¿ గ్రామం అని కూడా పిలుస్తారు&period; ఇక్క‌డికి సమీపంలో ఉన్న మానా అనే గ్రామంలో à°¸‌à°°‌స్వ‌తి à°¨‌దిలో పుష్క‌à°° స్నానం చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచ à°¸‌రోవరాల్లో ఒక‌టైన పుష్క‌à°° à°¸‌రోవ‌రం రాజ‌స్థాన్‌లో ఉంది&period; ఇక్క‌à°¡à°¿ ఆరావ‌ళి à°ª‌ర్వ‌తాల à°¨‌డుమ అజ్మీర్ అనే జిల్లాలో పుష్క‌ర్ ఉంది&period; ఇక్క‌à°¡ బ్ర‌హ్మ దేవాల‌యం కూడా ఉంది&period; పుష్క‌à°° స్నానం ఆచ‌రించ‌à°µ‌చ్చు&period; అలాగే ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ సమీపాన గంగా యమునా సరస్వతిల కలయిక త్రివేణి సంగమం &lpar;కుంభమేళా క్షేత్రం&rpar; ఉంది&period; అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో సిద్ధపూర్ క్షేత్రాన కర్దమ ప్రజాపతి ఋషి మహిమ వల్ల మాతృదయ అనే పేర్లతో పిలువబడుతున్న సరస్వతీనదిగా పిలువబడే బిందుసరోవరంలో స్నానం చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85294 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;saraswathi-river&period;jpg" alt&equals;"now you can take holy dip in these saraswathi pushkara kshetrams " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాన గుప్తకామినిగా సరస్వతీనది ప్రసిద్ధి చెందింది&period; గోదావరి&comma; ప్రాణహిత&comma; సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద పావన పుష్కర‌ స్నానం చేయవచ్చు&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో తిరుమల క్షేత్రానగల శ్రీవారి క్షేత్రం వద్ద పుష్కరిణిలో స్నానం చేయవచ్చు&period; అయితే కొన్ని ప్రాంతాల్లో à°¸‌à°°‌స్వ‌తి à°¨‌ది లేకున్న‌ప్ప‌టికీ ఆ క్షేత్రాన్ని పుష్క‌à°° క్షేత్రంగా భావించి పుష్క‌à°° స్నానం ఆచ‌రించ‌à°µ‌చ్చు&period; à°¸‌రస్వ‌తి దేవి ఆల‌యం లేదా బ్ర‌హ్మ ఆల‌యం ఉన్న ప్రాంతాల్లోని à°¨‌దుల à°µ‌ద్ద కూడా పుష్క‌à°° స్నానం చేయ‌à°µ‌చ్చు అని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts