ఆధ్యాత్మికం

Panchamukha Hanuman : పంచ‌ముఖ హ‌నుమాన్ ఫొటో ఇంట్లో ఉంటే.. ఏం జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Panchamukha Hanuman &colon; ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దేవుడి ఫోటోలని పెట్టుకుంటూ ఉంటారు&period; ఎక్కువ మంది ఆంజనేయ స్వామి ఫోటోలని కూడా పెట్టుకుంటూ ఉంటారు&period; ఆంజనేయ స్వామి ఫోటోలని పెట్టుకునేటప్పుడు పలు నియమాలని కూడా పాటిస్తూ వుంటారు&period; అయితే పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మీరు వినే ఉంటారు&period; పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకే సారి విచ్చిన్నం చేస్తే మహి రావణుడు ప్రాణాలు విడుస్తాడని తెలుసుకుని హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని దాలుస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో ఒకటి ఆంజనేయ స్వామిది&period; మిగిలినవి గరుడ&comma; వరాహ&comma; హైగ్రీవ&comma; నరసింహ రూపాలు&period; ఇలా పంచముఖ ఆంజనేయ స్వామి రూపం వచ్చింది&period; తూర్పు ముఖంగా హనుమంతుడు పాపాలని పోగొడుతాడు&period; చిత్తశుద్ధిని కల‌గజేస్తాడు&period; బాధలు&comma; కష్టాలని దూరం చేస్తాడు&period; దక్షిణ ముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి శత్రు భయాలని పోగొడతాడు&period; విజయాన్ని అందిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53288 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;panchamukha-hanuman&period;jpg" alt&equals;"panchamukha hanuman photo in home what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పడమర ముఖంగా మహా వీర గరుడ స్వామి ఉన్నాడు&period; పడమటి దిక్కు వైపు ఉన్న హనుమంతుడు ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు&period; ఉత్తర ముఖంగా లక్ష్మీ వరాహ మూర్తి ఉన్నాడు&period; ఆయన గ్రహ చెడు ప్రభావాల్ని తప్పిస్తాడు&period; అష్టైశ్వర్యాలని ఇస్తాడు&period; ఊర్ధ్వంగా ఉండే హైగ్రీవ స్వామి జయాన్ని&comma; జ్ఞానాన్ని అందిస్తాడు&period; సంతానాన్ని కలిగిస్తాడు&period; ఆంజనేయ స్వామిని పూజించడం వలన అనుకున్నవి నెరవేరుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ రామజయం అనే మంత్రాన్ని 108 సార్లు రాసి ఆంజనేయ స్వామికి మాలగా వేస్తే అనుకున్న కార్యాలు పూర్తవుతాయి&period; శని&comma; మంగళ వారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేయడం&comma; వెన్నని సమర్పించడం వలన సకల సంపదలు కలుగుతాయి&period; ఇలా ఈ విధంగా హనుమంతుడిని పూజిస్తే ఏ కష్టం&comma; ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండ‌à°µ‌చ్చు అని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts