ఆధ్యాత్మికం

పారిజాత వృక్షం.. సాక్షాత్తూ దైవ స్వరూపం.. ఇంట్లో ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం దేవుళ్లకు పూజ చేయాలంటే తప్పనిసరిగా పుష్పాలను ఉపయోగిస్తాము&period; వివిధ రకాల పుష్పాలను స్వామివారికి అలంకరించి పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము&period; ఇలా పూజకు ఉపయోగించే ఎంతో పవిత్రమైన పుష్పాలలో పారిజాత పుష్పాలు ఒకటి&period; ఈ పారిజాత పుష్పాలను దైవ సమానంగా భావిస్తాము&period; పురాణాల ప్రకారం దేవతలు&comma; రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఉద్భవించిన వాటిలో పారిజాత వృక్షం కూడా ఒకటి&period; సముద్రగర్భం నుంచి పారిజాత వృక్షం ఉద్భవించగానే విష్ణుమూర్తి ఈ వృక్షాన్ని స్వర్గానికి తీసుకువెళ్ళాడు&period; అయితే సత్యభామ కోరిక మేరకు శ్రీ కృష్ణుడు స్వర్గ లోకం నుంచి ఈ వృక్షాన్ని భూమి పైకి తీసుకువచ్చాడని పురాణాలు చెబుతున్నాయి&period; ఎంతో పవిత్రమైన ఈ పారిజాత పుష్పాలు రాత్రి సమయంలో వికసిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54342 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;parijatham-tree&period;jpg" alt&equals;"parijatham tree must be in home know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇతర పుష్పాల మాదిరిగా చెట్టుపై నుంచి పువ్వులను కోసి ఈ పారిజాత పుష్పాలతో దేవుళ్లకు పూజ చేయకూడదు&period; ఈ పుష్పాలు వికసించి నేలపై రాలిన వాటిని తీసుకొని స్వామివారికి పూజ చేయాలి&period; ఈ క్రమంలోనే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి ఉండాలి&period; ఇలా అలికిన పేడపై పడిన పుష్పాలను తీసుకుని స్వామివారికి పూజ చేయాలి&period; ఈ పారిజాత పుష్పాలను ఇతరుల నుంచి తీసుకోకూడదు&period; ఇలా తీసుకుని పూజ చేయటం వల్ల మనం పూజ చేసిన పుణ్యఫలం మనకి కాకుండా ఈ పుష్పాలను ఇచ్చిన వారికి చెందుతుంది&period; అలాగే ఈ పారిజాత వృక్షం ఎవరి ఇంటి ఆవరణంలో ఉంటుందో ఆ ఇంట్లోవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period; అలాగే ఈ పారిజాత పుష్పాలు నుంచి వచ్చే సువాసనల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts