technology

నవంబర్ 1 త‌ర్వాత ఓటీపీలు రావా.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ప‌లు టెలికాం కంపెనీలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">స్పామ్ కాల్స్&comma; మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధ‌à°¨‌లు తీసుకురావాల‌ని భావించిన విష‌యం తెలిసిందే&period; సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందేననే పట్టుమీద ఉన్నా దానిని నవంబర్ 1కి పోస్ట్ పోన్ చేశారు&period; ట్రాయ్ నిబంధనలకు ప్రతిస్పందనగా&comma; టెలికాం కంపెనీలు అనేక కీలక సంస్థలు మరియు టెలిమార్కెటర్లు వాటిని పాటించడానికి ఇంకా సిద్ధంగా లేవని ఓటీపీ మరియు ఇతర ముఖ్యమైన సందేశాల డెలివరీ నవంబర్ 1 నుండి అంతరాయం కలిగించవచ్చని తెలిపాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాంకులు మరియు ఇతర సంస్థలు పంపే సందేశాలను తప్పనిసరిగా ట్రాక్ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది&period; అయితే టెలికాం కంపెనీలు నవంబర్ 1 నుండి కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి&comma; అయితే చాలా టెలిమార్కెటర్లు మరియు ప్రధాన సంస్థలు తమ సిస్టమ్‌లను సర్దుబాటు చేయడానికి మరింత సమయం కావాలి అని అడిగారు&period;అయితే దీనిని పొడిగించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు&period; రెండు నెల‌à°² à°¸‌à°®‌యం ఇస్తే à°¤‌à°® ఆప‌రేటింగ్ సిస్టంల‌ని అప్‌డేట్ చేసుకుంటామ‌ని తెలిపాయి&period; అయితే కొత్త నిబంధ‌à°¨‌లు అమ‌లులోకి à°µ‌స్తే క‌స్ట‌à°®‌ర్ల‌కి అన‌à°µ‌à°¸‌à°° ఓటీపీ&comma; లావాదేవీల విష‌యంలో కొంత ఊర‌ట క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54338 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;telecom-companies&period;jpg" alt&equals;"can we get otps after november 1st" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8216&semi;ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్&&num;8217&semi;ను ప్రారంభించిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ&period;&period; సైబర్ నేరాల నుండి పౌరులను రక్షించడానికి ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం అని అన్నారు&period;భార‌తీయ నెంబ‌ర్ల‌తో &lpar;&plus;91&rpar; విదేశీ మోస‌పూర‌à°¤ కాల్స్ నుండి క‌స్ట‌à°®‌ర్స్ ని à°°‌క్షించేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌à°¯‌త్ని ఇది అని ఆయ‌à°¨ అన్నారు&period; అయితే ట్రాయ్ అమ‌లులోకి à°µ‌స్తే ఓటీపీ&comma; లావాదేవీల మెసేజ్‌à°²‌కి తాత్కాలికంగా బ్రేక్ à°ª‌డే అవ‌కాశం ఉంది&period; దేశంలో రోజు రోజుకి సైబ‌ర్ క్రైమ్ బాగా జ‌రుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts