ఆధ్యాత్మికం

మంగ‌ళ‌వారం ఆంజ‌నేయ‌స్వామిని ఇలా పూజిస్తే.. అష్టైశ్వర్యాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంజ‌నేయ స్వామికి మంగ‌à°³‌&comma; à°¶‌ని వారాల్లో పూజ‌లు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే ఆయ‌à°¨‌ను నేరుగా పూజించ‌à°µ‌చ్చు&period; లేదా రామున్ని పూజించ‌à°µ‌చ్చు&period; దీంతో ఆంజ‌నేయ స్వామి à°­‌క్తుల‌ను ఆశీర్వ‌దిస్తాడు&period; మంగ‌à°³‌వారం రోజు ఆయ‌à°¨‌కు వెన్న‌తో అభిషేకం చేస్తే అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామ‌నామం వినిపించే ప్ర‌తి చోట à°¹‌నుమ ఉంటాడ‌ని&comma; అందుక‌ని ఆయ‌à°¨‌ను ప్ర‌సన్నం చేసుకోవాల‌నుకునేవారు ముందుగా శ్రీ‌రాముడి à°­‌క్తులై ఉండాల‌ని పండితులు చెబుతుంటారు&period; à°¹‌నుమను పూజిస్తే ఆయ‌à°¨ మురిసిపోతాడు&period; అదే రాముడికి పూజ‌లు చేస్తే à°¹‌నుమ à°ª‌à°°‌à°µ‌శించిపోతాడ‌ని చెబుతారు&period; అందుకే రాముడిని à°¹‌నుమ‌తో క‌లిపి పూజ‌లు చేస్తే విశేష à°«‌లితం à°¦‌క్కుతుంది&period; ఇక à°¹‌నుమ‌కు మంగ‌à°³‌&comma; à°¶‌నివారాల్లో పూజ‌లు చేస్తారు కాబ‌ట్టి అవే రోజుల్లో ఆయ‌à°¨‌కు వెన్న‌తో అభిషేకం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56272 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-2&period;jpg" alt&equals;"pray to lord hanuman like this on tuesday to get rid of problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగ‌à°³‌వారం రోజు à°¹‌నుమ‌ను వెన్న‌తో అభిషేకించాక ఆయ‌à°¨‌కు ప్ర‌à°¦‌క్షిణ‌లు చేయాలి&period; సింధూర అభిషేకం ఆకు పూజ చేయించాలి&period; వడలు&comma; తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి&period; మంగళ&comma; శనివారాల్లో &OpenCurlyQuote;సుందరకాండ’ పారాయణం&comma; &OpenCurlyQuote;హనుమాన్ చాలీసా’ చదువుకోవడం&period;&period; నామ సంకీర్తనం చేయడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు&period; ఆయురారోగ్యాలు&comma; సిరి సంపదలను అనుగ్రహిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వెన్నతో అభిషేకం చేయించే వారికి సకల దోషాలు నివృత్తి అవుతాయి&period; అమావాస్య&comma; శుక్ల&comma; కృష్ణ పక్ష నవమి రోజుల్లో వెన్నతో అభిషేకం లేదా అలంకరణ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts