ఆధ్యాత్మికం

Shirdi Sai Baba : షిరిడీకి ర‌మ్మ‌ని బాబా పంపించే గుర్తులు.. ఇవి క‌నిపిస్తే త‌ప్ప‌కుండా షిరిడీకి వెళ్లండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Shirdi Sai Baba &colon; బాబా à°­‌క్తులు ప్ర‌తి ఒక్క‌రు జీవితంలో ఒక్క‌సారైనా షిరిడీకి వెళ్లి బాబాను à°¦‌ర్శించుకోవాల‌ని కోరుకుంటారు&period; షిరిడీకి వెళ్లి బాబాకు పూజ‌లు చేయాల‌ని&comma; బాబా à°¸‌మాధిని తాకాల‌ని&comma; బాబాగా గారి à°µ‌స్త్రాల‌ను తెచ్చుకోవాల‌ని&comma; బాబా గారు à°¨‌డిచిన‌టువంటి షిరిడీని చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; అయితే కొంద‌రు అనుకోకుండానే షిరిడీని వెళ్తూ ఉంటారు&period; కొంద‌రు ఎంత ప్రయ‌త్నించినా కూడా షిరిడీని వెళ్ల‌లేరు&period; షిరిడీకి వెళ్లాలంటే à°®‌à°¨‌కు బాబా గారి అనుగ్ర‌హం à°¤‌ప్ప‌కుండా ఉండాలి&period; బాబా గారి అనుగ్ర‌హం లేనిదే à°®‌నం షిరిడీకి వెళ్ల‌లేము&period; బాబా గారి à°¦‌ర్శ‌నం చేసుకోలేము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షిరిడీకి వెళ్లి బాబా గారి à°¦‌ర్శ‌నం చేసుకోవాల‌ని à°®‌నం బాబాను క‌నుక పూజిస్తే బాబా à°®‌à°¨‌ల్ని à°¤‌ప్ప‌కుండా అనుగ్ర‌హిస్తారు&period; అయితే షిరిడీకి à°°‌మ్మ‌ని à°¤‌à°¨ à°¦‌ర్శనం చేసుకోమ‌ని బాబా గారు à°®‌à°¨‌కు సంకేతాల‌ను పంపుతార‌ని పండితులు చెబుతున్నారు&period; à°ª‌ని ఒత్తిడిలో à°ª‌à°¡à°¿&comma; బాధ‌లు&comma; క‌ష్టాల కార‌ణంగా కొన్ని సార్లు à°®‌నం ఈ సంకేతాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తాము&period; ఆ సంకేతాలు ఒక్కొసారి à°®‌à°¨‌కు అర్థం కావు&period; షిరిడీకి వెళ్ల‌డానికి బాబా గారు à°®‌à°¨‌కు పంపించే సంకేతాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ బందువులు కానీ &comma; స్నేహితులు కానీ మేము బాబా గారి à°¦‌ర్శ‌నానికి షిరిడీ వెళ్తున్నాము మీరు కూడా à°µ‌స్తారా అని à°®‌à°¨‌కు ప్ర‌త్యేకంగా ఫోన్ చేసిమ‌రీ అడుగుతారు&period; ఇదే బాబా గారు à°¤‌à°¨ దర్శ‌నార్థం à°®‌à°¨‌కు పంపించే మొద‌టి సంకేతం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49427 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;shirdi-sai-baba&period;jpg" alt&equals;"shirdi sai baba will send you these signs to come to shirdi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బాబా గారి షిరిడీ హార‌తి à°®‌à°¨‌కు అప్ర‌à°¯‌త్నంగానే వినిపిస్తూ ఉంటుంది&period; ఈ హార‌తి ఎక్క‌à°¡ నుండి వినిపిస్తుందో కూడా తెలియ‌దు&period; ఇలా క‌నుక à°®‌à°¨‌à°°‌కు హార‌తి వినిపిస్తే బాబా గారు à°®‌à°¨‌ల్ని షిరిడీకి à°°‌మ్మ‌నార‌ని గుర్తించాలి&period; అలాగే బాబా గారి విభూది కానీ&comma; ప్ర‌సాదం కానీ&comma; ఫోటో కానీ&comma; విగ్ర‌హం కానీ గురువారం నాడు à°®‌à°¨ ఇంటికి చేరిందంటే అది బాబా గారు à°¤‌à°¨‌ని à°¦‌ర్శించుకోమ‌ని పంపే సంకేతంగా భావించాలి&period; à°®‌నం సంతోషంగా ఉన్న‌ప్పుడు à°®‌నంత‌ట à°®‌à°¨‌మే షిరిడీ à°¦‌ర్శ‌నానికి వెళ్తాము&period;కానీ క‌ష్టాల్లో&comma;బాధ‌ల్లో ఉన్న‌ప్పుడు బాబా గారు ఈ సంకేతాల‌ను à°®‌à°¨‌కు పంపుతారు&period; బాబా గారి à°¦‌ర్శ‌నం చేసుకుంటే క‌ష్టాలు&comma; బాధ‌లు తొల‌గిపోతాయ‌ని దీని అర్థం&period; అలాగే బాబా గారు à°®‌నకు క‌à°²‌లో à°¦‌ర్శ‌à°¨‌మిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ చెయ్యి à°ª‌ట్టుకుని బాబా గారు à°®‌à°¨‌ల్ని షిరిడీ తీసుకెళ్తున్న‌ట్టుగా&comma; అలాగే ఏదోఒక రూపంలో బాబా గారి à°¦‌ర్శ‌నం à°®‌à°¨‌కు క‌లుగుతుంది&period; ఇలా బాబా గారు à°®‌à°¨‌కు క‌à°²‌లో క‌నిపిస్తే క‌నుక à°®‌à°¨‌కు షిరిడీకి బాబాగారు à°®‌à°¨‌కు పంపించే సంకేతంగా భావించాలి&period; ఈ సంకేతాలు క‌నిపించిన వెంట‌నే à°®‌నం షిరిడీ వెళ్లి బాబా గారి à°¦‌ర్శ‌నం చేసుకోవాలి&period; అయితే అప్పు చేసి మాత్రం అస్స‌లు షిరిడీ వెళ్ల‌కూడ‌à°¦‌ని à°¡‌బ్బుల‌తో ఇబ్బంది à°ª‌డే వారికి à°¡‌బ్బులు ఎలా à°¸‌à°®‌కూర్చాలో బాబాకు తెలుస‌నని అంతేకానీ అప్పు చేసి షిరిడీకి వెళ్లాల‌నే నిర్ణ‌యం à°¸‌రైన‌ది కాద‌ని బాబా గారు à°¸‌చ‌రిత్ర‌లో తెలిపార‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts