ఆధ్యాత్మికం

Srisailam : శ్రీశైల క్షేత్రానికి ఏ నెలలో వెళితే ఎలాంటి ఫలితం కలుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Srisailam &colon; చాలామంది శ్రీశైల ఆలయానికి వెళుతుంటారు&period; శ్రీశైలం గురించి&comma; శ్రీశైల మహిమ గురించి చెప్పే కొద్ది ఎన్నో విషయాలు చెబుతూనే ఉండాలి&period; దీని దివ్య శక్తి ఎంతో అమోఘం&period; భౌతిక ఇంద్రియాలతో చూడలేని దివ్యత్వం ఈ ఆలయంలో ఉంది&period; ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే ఈ ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది&period; ఈ విషయం స్కాంద పురాణంలోని శ్రీశైల కాండలో ఉంది&period; అయితే ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే&comma; ఎలాంటి భాగ్యం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చైత్రమాసంలో శ్రీశైలం లో ఉండే ఈ మహిమగల ఆలయాన్ని దర్శించుకుంటే&comma; సకల శుభాలు కలుగుతాయి&period; బహు యజ్ఞాలు ఆచరించిన ఫలితం కలుగుతుంది&period; ఆయుష్షు పెరుగుతుంది&period; వైశాఖ మాసంలో ఈ ఆలయానికి వెళితే కష్టాలు తీరిపోతాయి&period; లక్ష గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది&period; జేష్ఠ మాసంలో ఇక్కడికి వెళితే లగోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలితం లభిస్తుంది&period; కోరికలన్నీ కూడా నెరవేరుతాయి&period; ఇక్కడికి ఆషాడ మాసంలో వెళితే బంగారు రాశులని దానం చేసినంత ఫలితం కలుగుతుంది&period; కోటి గోవుల్ని శివాలయానికి దానమిచ్చినంత పుణ్యం పొందుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50759 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;srisailam&period;jpg" alt&equals;"srisailam which month visit gives which result " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రావణ మాసంలో ఈ ఆలయానికి వెళితే యోజనం పొలమును పంటతో పాటు&comma; పండితునికి దానం చేసినంత గొప్ప ఫలితం మీకు కలుగుతుంది&period; భాద్రపద మాసంలో ఈ ఆలయానికి వెళితే కోటి కపిల గోవులను పండితులకు దానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది&period; ఆశ్వయుజ మాసంలో ఇక్కడికి వెళితే&comma; వెయ్యి కన్యాదానాలు చేసినంత ఫలితం కలుగుతుంది&period; పాపాలన్నీ కూడా పోతాయి&period; అష్టైశ్వర్యాలు లభిస్తాయి&period; కార్తీక మాసంలో ఇక్కడికి వెళితే వాజపేయ యాగాలు చేసినంత ఫలితాన్ని పొందొచ్చు&period; యజ్ఞాలలో అన్నిటికంటే ఇది చాలా గొప్పది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్గశిరమాసంలో ఇక్కడికి వెళితే పౌండరీక యాగం చేసినంత ఫలం మీకు కలుగుతుంది&period; పాపాలన్నీ కూడా పోతాయి&period; పుష్య మాసంలో వెళితే మోక్షం లభిస్తుంది&period; పాపాలన్నీ పోతాయి&period; మాఘమాసంలో ఇక్కడికి వెళితే శ్రేయస్సు కలుగుతుంది&period; రాజసూయ యాగం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది&period; ఫాల్గుణ మాసంలో ఇక్కడికి వెళితే తరగని సంపదని పొందొచ్చు&period; సౌతామణి యాగఫలం కూడా మీకు కలుగుతుంది&period; ఎనలేని పుణ్యాన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts