వినోదం

వివాదంలో వెట్ట‌య‌న్ మూవీ.. ఆ సన్నివేశంపై తీవ్ర అభ్యంత‌రం..

<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల‌కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period;ఆయ‌à°¨ à°¨‌టించిన తాజా చిత్రం వేట్టయన్&period;అక్టోబర్ 10 à°¨ భారీ అంచనాలతో మధ్య వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజైంది&period; జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా&period;&period; బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్&comma; ఫహద్ ఫాసిల్&comma; రానా దగ్గుబాటి&comma; మంజు వారియర్&comma; రితికా సింగ్&comma; దుషార విజయన్&comma; రోహిణి&comma; రావు రమేష్&comma; అభిరామి&comma; రమేష్ తిలక్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు&period; పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌లైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది&period; చిత్రంలో à°°‌జ‌నీకాంత్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని&comma; న్యాయం కోసం నిలబడే సూపర్ కాప్ రజనీకాంత్ అయితే&comma; అమితాబ్ బచ్చన్ సీనియర్ న్యాయవాది&comma; మానవ హక్కుల ఛాంపియన్ చట్టాన్ని కాపాడుతూ ఉంటాడు&period; మొత్తం స్టోరీ ఇన్వెస్టిగేషన్ పై నడుస్తుంది&period; డైలాగులు బాగున్నా కూడా కాస్త ఎక్కువగా మెసేజ్ లు ఇచ్చినట్లు తెలుస్తుంది&period; చిత్రంలో దుషార విజయన్‌పై అత్యాచారం సన్నివేశం ఉంటుంది&period; ఇది చాలా మంది ప్రేక్షకులను కలవరపెట్టింది&period; దీంతో పలువురు సోషల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు&period; దుషార విజయన్ లైంగిక వేధింపుల సన్నివేశాన్ని క్లోజ్-అప్ షాట్‌లలో చూపించ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; అలాంటివి A- రేటింగ్ ఉన్న చిత్రంలో చూపిస్తారు&comma; కానీ UA సర్టిఫికేట్ ఉన్న సినిమాలో ఇంత దారుణమైన రేప్ సన్నివేశాన్ని ప్రదర్శించకూడదు అంటూ ఫైర్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50756 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;vettaiyan-movie&period;jpg" alt&equals;"audience unhappy with a scene in vettaiyan movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సన్నివేశాలు ప్రేక్షకులని చాలా ఇబ్బంది పెట్టాయని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు&period; కొంద‌రు ఈ మూవీపై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు&period;టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెట్టయన్ మూవీలో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీకాంత్ తో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు&period; ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించారు&period; అలాగే&period;&period; వేట్టయన్ మూవీ విడుదలకు ముందే&period;&period; రిలీజైన టీజర్లు&comma; ట్రైలర్లు&comma; ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్ చేశాయి&period;లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను రూ&period; 73 కోట్లకు రెడ్ జెయింట్ సంస్థ సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts