ఆధ్యాత్మికం

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

<p style&equals;"text-align&colon; justify&semi;">కలియుగం అంతం సమీపించే కొద్దీ వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయని ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది&period; బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను&comma; విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు&period; ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే&excl; ఆచారాలకు విలువ లేకుండా పోతుందని&comma; ఎన్నో ఉపద్రవాలు చోటు చేసుకుంటారని ఆయన చెప్పారు&period; కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు&period; ఆయన చెప్పిన విధంగానే 1910 – 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి&period; ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది&period; అందువల్ల ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు ఎవరూ వెళ్లలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కోరంకి జబ్బుతో కోటి మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉంది&period; ఆయన చెప్పినట్లే కరోనా రావడంతో లక్షల్లో మరణాలు సంభవించడం జరుగుతోంది&period; ప్రస్తుతం మరో వింత ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది&period; ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండా గ్రామానికి చెందిన రాందాస్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో ఓ వేప చెట్టు కింద నిత్యం పూజలు చేస్తుంటారు&period; కొంతకాలంగా ఈ చెట్టు నుండి తెల్లని ద్రవం కారడం గమనించింది వీరి కుటుంబం&period; అయితే వీరు ముందు పెద్దగా దానిని పట్టించుకోలేదు&period; జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది&period; వేప చెట్టుకు కళ్ళు కారుతుండనే వార్త ఈ నోట&comma; ఆ నోట అందరికీ తెలిసిపోయింది&period; ఇంకేముంది గుడితండా తో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80072 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;veera-brahmendra-swamy&period;jpg" alt&equals;"veera brahmendra swamy kalagnanam once again proved to be true " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుని మహిమతోనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయంటూ గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టి&comma; ప్రత్యేక పూజలు చేస్తున్నారు&period; ఇలాంటి వింత ఘటన తాము ఎప్పుడూ చూడలేదని&comma; బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు&period; అయితే ఇటీవల మధ్యప్రదేశ్ సింగరౌలి లోని నిఘాహీలోను ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది&period; అక్కడ కూడా ఇలాగే వేపచెట్టు దగ్గర ప్రజలు భారీగా చేరి ప్రత్యేక పూజలు చేశారు&period; ఆ వెపచెట్టు నుంచి కారే పాలను పాత్రలో నింపి ఇంటికి తీసుకువెళ్లారు&period; అయితే వేప చెట్టుకు తెల్ల‌ని ద్ర‌వం లాంటిది రావ‌డం à°¸‌హజ‌మే అని&comma; ఇది యుగాంతానికి సంకేతం కాద‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts