Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

Admin by Admin
March 22, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కలియుగం అంతం సమీపించే కొద్దీ వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయని ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే! ఆచారాలకు విలువ లేకుండా పోతుందని, ఎన్నో ఉపద్రవాలు చోటు చేసుకుంటారని ఆయన చెప్పారు. కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 – 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. అందువల్ల ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు ఎవరూ వెళ్లలేదు.

అలాగే కోరంకి జబ్బుతో కోటి మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉంది. ఆయన చెప్పినట్లే కరోనా రావడంతో లక్షల్లో మరణాలు సంభవించడం జరుగుతోంది. ప్రస్తుతం మరో వింత ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండా గ్రామానికి చెందిన రాందాస్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో ఓ వేప చెట్టు కింద నిత్యం పూజలు చేస్తుంటారు. కొంతకాలంగా ఈ చెట్టు నుండి తెల్లని ద్రవం కారడం గమనించింది వీరి కుటుంబం. అయితే వీరు ముందు పెద్దగా దానిని పట్టించుకోలేదు. జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది. వేప చెట్టుకు కళ్ళు కారుతుండనే వార్త ఈ నోట, ఆ నోట అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది గుడితండా తో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు.

veera brahmendra swamy kalagnanam once again proved to be true

దేవుని మహిమతోనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయంటూ గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇలాంటి వింత ఘటన తాము ఎప్పుడూ చూడలేదని, బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ సింగరౌలి లోని నిఘాహీలోను ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ కూడా ఇలాగే వేపచెట్టు దగ్గర ప్రజలు భారీగా చేరి ప్రత్యేక పూజలు చేశారు. ఆ వెపచెట్టు నుంచి కారే పాలను పాత్రలో నింపి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే వేప చెట్టుకు తెల్ల‌ని ద్ర‌వం లాంటిది రావ‌డం స‌హజ‌మే అని, ఇది యుగాంతానికి సంకేతం కాద‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు.

Tags: veera brahmendra swamy kalagnanam
Previous Post

మీరు తీవ్ర‌మైన పేద‌రికంలో ఉన్నారా.. ఈ మొక్క‌లే కార‌ణం కావ‌చ్చు..

Next Post

శ్రీ‌కృష్ణుడు చ‌నిపోయిన సంవ‌త్స‌రం, తేదీ, స‌మ‌యం ఏంటో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.