ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడు చ‌నిపోయిన సంవ‌త్స‌రం, తేదీ, స‌మ‌యం ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రాముడు&period;&period; కృష్ణుడు ఇలా దశావతారాల్లో అత్యంత ప్రసిద్ధినొందిన అవతారమూర్తులు&period; వారిలో శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారంగా చెప్తారు&period; కృష్ణ జననం అంటే కృష్ణాష్టమి అందరికీ తెలిసిందే&period; కానీ ఆయన ఎప్పుడు మరణించాడు&period; ఆ తిథి ఏమిటి&period; ఎన్నేండ్లకు మరణం పొందాడు వంటి విషయాలు చాలామందికి తెలియవు&period; వాటి గురించి పండితుల చెప్పిన విషయాలు పరిశీలిద్దాం&period; శ్రీకృష్ణుడు అవతార పురుషుడు&period; మహాభారత సంగ్రామాన్ని నిర్వర్తించిన సారథి&period; కలియుగానికి స్వాగతం పలికేందుకు&period;&period; దుష్టశిక్షణ&comma; శిష్టరక్షణార్థమై శ్రీకృష్ణుడు జన్మించాడు&period; శ్రావణమాసంలో ద్వాపరయుగాన&comma; బహుళ పక్షం రోహిణీ నక్షత్రం అష్టమి తిథినాడు రెండోఝాము వేళ చెరసాలలో దేవకీదేవి అష్టమ గర్భాన శ్రీకృష్ణపరమాత్మ అవతార పురుషుడిగా పుట్టాడు&period; ఆయన పుట్టుక దుష్టశిక్షణార్థం కోసం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే రాక్షసులను&comma; తన మేనమామ అయిన కంసుడిని కూడా చంపుతాడు&period; ఆపై మహాభారత సంగ్రామంలో దుష్టులను శిక్షిస్తాడు&period; ఇలా కారణ జన్ముడైన శ్రీకృష్ణుడు అవతార పురుషుడిగా 120 ఏళ్లపాటు జీవించాడని పురాణాలు చెప్తున్నాయి&period; మహాభారత యుద్ధం ముగిసే సమయానికి శ్రీకృష్ణుడి వయస్సు 89 సంవత్సరాలని మత్స్య పురాణం చెప్తోంది&period; దీనిప్రకారం ప్రతీ ఏడు చైత్రమాసం తొలిరోజును కృష్ణ నిర్యాణ దినంగా పరిగణిస్తారు&period; ఈ క్రమంలో సోమనాథ్‌ ట్రస్ట్‌ తొలిసారిగా 2009 ఏప్రిల్‌ 9à°¨ కృష్ణ నిర్యాణ దినంగా పాటించింది&period;కృష్ణుడు అవతార పురుషుడు కావడంతో&period;&period; నవగ్రహాల మహాదశకాలాన్ని జయించి జీవించాడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80075 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lord-sri-krishna&period;jpg" alt&equals;"do you know on which date lord sri krishna died " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల మహాదశల కాలం 120 సంవత్సరాలు&period; కేతు దశ- ఏడు సంవత్సరాలు&comma; శుక్ర దశ- 20 సంవత్సరాలు&comma; సూర్య దశ- ఆరు సంవత్సరాలు&comma; చంద్ర దశ- 10 సంవత్సరాలు&comma; కుజ దశ – ఏడు సంవత్సరాలు&comma; రాహు దశ- 18 సంవత్సరాలు&comma; బుధ దశ -17 సంవత్సరాలు&comma; గురు- 16 సంవత్సరాలు&comma; శని -19 సంవత్సరాలు&period; ఇలా నవ గ్రహాల దశాకాల ప్రభావాన్ని జయించడం మానవునికి అసాధ్యం&period; అయితే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కావడంతో 120 ఏళ్లకు పైగా జీవించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీకృష్ణుడు 120 సంవత్సరాల&comma; ఏడు నెలల&comma; ఆరు రోజులు జీవించాడని పురాణాలు చెప్తున్నాయి&period; 3012 బీసీ ఫిబ్రవరి 18à°¨ మధ్యాహ్నం 2&period;27 నిమిషాల 30 సెకన్లకు శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినట్లు విష్ణుపురాణం చెప్తోంది&period; మహాభారత సంగ్రామం ముగిసిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకకు వెళ్ళిన శ్రీకృష్ణుడు ఆపై ఎవ్వరికీ కనిపించలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts