ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే చాలు.. ఎలాంటి రోగాలు అయినా స‌రే పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యోతిర్లింగం అంటే అందరికీ గుర్తువచ్చే శ్లోకం సౌరాష్ట్రే సోమనాథంచ… మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్‌&period; సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే&comma; జ్యోతిర్మయం చంద్రకలవతంసం&comma; భక్తిప్రదానాయ క్రుపావతీర్థం&comma; తం సోమనాథం శరణం ప్రపద్యే&period; స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది&period; బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు&period; తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు&period; అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ&comma; మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు&period; మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా&comma; దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు&period; అయినప్పటికీ&comma; చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో&comma; క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు&period; ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు&comma; పుష్పాలు ఫలించలేదు&period; ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు&comma; తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు&period; బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు&comma; పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా&comma; శంకరుడు ప్రత్యక్షమై&comma; చంద్రుని రోగ విముక్తుని గావించి&comma; కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ&comma; శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80204 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;somnath-temple&period;jpg" alt&equals;"visit this temple if you have any diseases " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర&comma; అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా&comma; కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు&period; గుజరాత్‌లో ఉన్న సోమనాథుడిని దర్శించుకుంటే సకలరోగాలు పోతాయని శాస్త్ర వచనం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts