ఆధ్యాత్మికం

ఏయే న‌వ గ్ర‌హానికి ఏ మంత్రాన్ని ప‌ఠిస్తే మంచి జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అందరూ శని పీడిస్తుంది&comma; గురువు బాగులేడు&comma; రాహుకేతువుల దోషం ఉంది ఇలా రకరకాలుగా బాధపడుతుంటారు&period; అయితే అందరికీ ఆయా గ్రహశాంతులు&comma; జప&comma; తర్పణ&comma;హోమాలు చేయించడం సాధ్యం కాదు&period; అయితే వారు భక్తి&comma; శ్రద్ధలతో నవగ్రహ గాయిత్రీని జపిస్తే తప్పక దోష ప్రభావం తగ్గడమే కాకుండా వారికి అనుకూల ఫలితాలు సైతం వస్తాయిని పండితుల ఉవాచ&period; ఆయా గ్రహాలకు సంబంధించిన నవగ్రహ గాయత్రీ మంత్రాలను తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం&period; à°¨ గాయత్య్రాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అంటే తల్లిని మించిన దైవం లేదు&period; గాయత్రిని మించిన మంత్రం లేదని అర్థం&period; గాయత్రి మంత్రం గురించి ఋగ్వేదంలో తొలుత వివరించారు&period; గాయత్రి అనే పదం గయ త్రాయతి అను పదాలతో కూడుకుని ఉంది&period; గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ అని ఆదిశంకరాచార్యులు తనభాష్యంలో వివరించారు&period; గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు&period; కాకపోతే కొన్ని నియమ నిబంధ‌నలుఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును&comma; శరీరాన్ని ఉల్లాసపరిచి&comma; తేజోవంతం చేస్తాయి&period; ఇక నవగ్రహ గాయత్రీ మంత్రాలు ఆయా గ్రహాలకు…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80207 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;navagraha-1&period;jpg" alt&equals;"which mantram we should read for which planet " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్య గాయత్రి&colon; ఓం భాస్కరాయ విద్మహే&excl; మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర గాయత్రి&colon; ఓం అమ్రుతేశాయ విద్మహే&excl; రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుజ గాయత్రి&colon; ఓం అన్గారకాయ విద్మహే&excl; శక్తి హస్తాయ ధీమహి తన్న&colon; కుజః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుధ గాయత్రి&colon; ఓం చంద్ర సుతాయ విద్మహే&excl; సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గురు గాయత్రి&colon; ఓం వృషభద్వజాయ విద్మహే&excl; కృణి హస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్ర గాయత్రి&colon; ఓం సురాచార్యాయ విద్మహే&excl;&excl; దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్ర గాయత్రి&colon; ఓం భార్గవాయ విద్మహే&excl; మంద గ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాహు గాయత్రి&colon; ఓం శీర్ష రూపాయ విద్మహే&excl; వక్ర పందాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేతు గాయత్రి&colon; ఓం తమోగ్రహాయ విద్మహే&excl; ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరెవరికి ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆ గ్రహానికి సంబంధించిన గాయత్రీని ప్రాతఃకాలమందే స్నానం ఆచరించి శుభ్రవస్త్రధారియై శౌచాశౌచాలు పాటిస్తూ పఠిస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts