ఆధ్యాత్మికం

రోజూ శివ భ‌స్మాన్ని ధ‌రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వేదములు&comma; పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి&period; భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము&period; భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు&comma; పిశాచములు&comma; సర్వరోగములు&comma; పాపములు సమీపించవు&period; ధర్మబుద్ధి కలుగును&period; బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగును&period; విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును&period; విభూతి &lpar;భస్మం&rpar; ధరించినప్పుడు ఓం నమః శివాయా అను మంత్రమును జపించుచు ధరించవలెను&period; విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు&period; విభూతిధారణ దేవతాపూజ&comma; జపము&comma; యజ్ణ్జము&comma; హోమము&comma; శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును&period; తప్పక ధరించవలెను&period; విభూతి భస్మం&comma; తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు&period; భస్మము ఐదు విధముల పేర్లతో ఉన్నట్లు తెలియచున్నది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భస్మం&comma; విభూతి&comma; భసితము&comma; క్షారము&comma; రక్షయని పిలుస్తారు&period; 1&period; విభూతి కపిలవర్ణము&comma; 2&period; భసితము కృష్ణ వర్ణము&comma; 3&period; భస్మము శ్వేత వర్ణము&comma; 4&period; క్షారము ఆకాశవర్ణము&comma; 5&period; రక్ష రక్తవర్ణము కలిగి యుండును&period; బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు సనక సనందనాది యోగులు బాణాసురాది దానవులు శివునిపై గల భక్తి భావములతో నిత్యం భస్మ స్నానమోనర్చి పాప విముక్తి పొందిరి&period; ఓం నమః శివాయ అను మంత్రముతో భస్మమును అభిమంత్రించి ఒడలిపై ధారణ చేయవలెను&period; త్రిపుండ్రములను ధరించవలెను&period; శిరమున&comma; నుదుట‌à°¨‌&comma; కర్ణమున&comma; కంఠమునందు&comma; భుజములందు ఈ విధముగా పదునైదు తావులందు త్రిపుండ్రధారణ చేయవలెను&period; కుడిచేతి నడిమి మూడు వేళ్ళతో ఎడమ నుండి కుడివైపునకు&comma; బొటన వేలుతో కుడినుండి ఎడమవైపునకు త్రిపుండ్రములను దాల్చ వలెను&period; శివపూజ సాధకులెల్లరును తప్పక ఈ విధముగా భస్మధారణ చేయవలెను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77300 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;shiva-bhasma&period;jpg" alt&equals;"what happens if you wear shiva bhasma daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యము ఈ విధముగా ధరించడంవలన సమస్త పాపములు నశించును&period; గంగా&comma; యమున&comma; సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు ఈ భస్మస్నానము వలన కలుగును&period; బ్రహ్మ&comma; విష్ణువు&comma; ఇంద్రుడు మొదలగు దేవతలు ఈ భస్మ స్నానము వలననే గొప్పవారైరి&period; త్రిపుండరేఖలలో త్రిమూర్తులు ఉన్నారు&period; మొదటి రేఖ బ్రహ్మ&comma; రెండవ రేఖ విష్ణువు&comma; మూడవ రేఖ శివుడు&period; కావున మూడు రేఖలను లలాటమున ధరించుట శ్రేష్టము&period; ఎల్లప్పుడూ కుడి చెయ్యి మధ్య మూడు వేళ్ళతో భస్మధారణ చేయవలెను&period; భస్మ స్నానము కంటే పవిత్ర స్నానము లేదని చెప్పుచూ శివుడు మొదట భస్మ ధారణచేసి సమస్త దేవతలకు ప్రసాదించెను&period; అనాటి నుండి బ్రహ్మాది సర్వ దేవతలు భస్మధారణ మహా ప్రసాదముగా స్వీకరించారు&period; చంద్రశేఖరుడైన శివునకు భస్మము అర్పించిన చాలా సంతసించును&period; యాగములు&comma; దానములు&comma; తపస్సు మొదలైన వానికంటే శివునకు భస్మధారన అధిక సంతృప్తినిచ్చును&period; ఒకసారి మహేశ్వరుని భస్మంతో తృప్తిపరిచిన సర్వాభీష్టములు నెరవేరును&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts