Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి..? దానికాపేరు ఎందుకు వ‌చ్చిందో తెలుసా..?

Admin by Admin
March 6, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే, తెల్లవారు జామున మూడుగంటలు దాటినప్పటి నుండి నాలుగున్నర మధ్యకాలాన్ని బ్రాహ్మిముహూర్త కాలం అంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు జరుపబడతాయి. వాటిని చూడటానికి ఆ సమయానికి ఎందరో భక్తులు అక్కడకు చేరుకుంటారు.

బ్రాహ్మీ అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మబుద్ధినీ, జ్ఞానాన్ని కలుగజేసే దేవత. బుద్ధిని పెంపొందింపజేసే సమయం కనుక ఆకాలాన్ని బ్రాహ్మీముహూర్తకాలం అంటారు. ఆ సమయంలో ఏ పనిచేసినా, ఆలోచన చేసినా, చదువుకున్నా బుద్ధి వికసించి సరియైన ఫలితం వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పూజలు, జపాలు, గాయత్రీ మంత్రోచ్ఛారణ చేయడం వలన వారికి తేజస్సు కలిగి, అద్భుతమైన శక్తి కూడా కలుగుతుందని వేదాలు, పురాణ గ్రంథాలలో తెలియ చేయబడింది.

what is brahma muhurtam why it is called like that

ఆధ్యాత్మిక పరంగానే కాక, వైజ్ణ్జానిక పరంగాకూడా బ్రాహ్మీ ముహూర్తకాలం మానసిక, శారీరక ఆరోగ్యాలకు మంచిది. రాత్రంతా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నవారు బ్రాహ్మీముహూర్త కాలంలో నిద్రలేవడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బుద్ధి వికసించి, ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఆ సమయంలో వీచే చల్లని గాలి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. రక్తప్రసరణ శరీరమంతా చక్కగా జరుగుతుంది. చదువుకునే పిల్లలు తెల్లవారు జామునే, సూర్యోదయానికి ముందే నిద్రలేచి చదువుకుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రతతో చదువగలుగుతారు. అంతే కాకుండా ఆ చదువు వారి మెదడులో నిక్షిప్తమైపోతుంది. బ్రాహ్మి ముహూర్తకాలంలో నిద్రలేచేవారు ఎంతో హుషారుగా, చురుకుగా ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలానికి ఆధ్యాత్మికంగాను, శాస్తీయపరంగాను కూడా ఎంతో విశేషం, ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఉన్నాయి.

Tags: brahma muhurtam
Previous Post

ప్రపంచంలోనే ఏకైక మానవనిర్మిత గుహ ఇది తెలుసా..? ఇందులో శివాల‌యం ఉంది..!

Next Post

తూర్పుదిశగా వంటగదిలో ఓ కిటికి ఎందుకు ఉండాలి?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.