lifestyle

ఆయా దేశాల్లో పాటించే ఈ మూఢ న‌మ్మ‌కాల గురించి తెలిస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌à°¯‌టికి వెళ్లేట‌ప్పుడు ఎదురుగా à°¨‌ల్ల పిల్లి క‌నిపిస్తే అశుభం జ‌రుగుతుంది&period; ఉదయాన్నే లేచి ఎవ‌à°°à°¿ ముఖం చూశానో&comma; నాకివాళంతా చెడు జ‌రుగుతుంది&period; మంగ‌à°³‌&comma; à°¶‌నివారాల్లో వెంట్రుక‌లు&comma; గోర్లు క‌ట్ చేయ‌రాదు&period; సాయంత్రం దాటితే ఇల్లు ఊడ్చ‌రాదు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే à°®‌à°¨ దేశంలో ఇలాంటి à°¨‌మ్మ‌కాల‌ను పాటించే వారు చాలా మందే ఉంటారు&period; అయితే ఈ à°¨‌మ్మ‌కాల విష‌యానికి à°µ‌స్తే అవి కేవ‌లం à°®‌à°¨ దేశంలోనే కాదు&comma; ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న à°ª‌లు దేశాల్లో ఆ à°¨‌మ్మకాల‌ను పాటించే వారు కూడా ఉన్నారు&period; ఇంత‌కీ వారు పాటించే ఆ à°¨‌మ్మ‌కాలు ఏంటో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌ష్యా… ఆకాశంలో వెళ్లే ఏదైనా పిట్ట à°®‌నిషి మీద రెట్ట వేస్తే ఆ వ్య‌క్తికి బోలెడు à°§‌నం త్వ‌à°°‌లో à°²‌భిస్తుంద‌ని à°°‌ష్య‌న్ వాసులు నమ్ముతారు&period; బంగ్లాదేశ్‌… నిండుగా నీటితో ఉన్న ఓ గ్లాస్‌ను à°¬‌à°¯‌టికి వెళ్లేట‌ప్పుడు చూసి à°¬‌à°¯‌టికి వెళితే ఆ రోజున ఆ వ్య‌క్తికి అంతా మంచే జ‌రుగుతుంద‌ని&comma; à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంద‌ని బంగ్లాదేశ్ వాసులు à°¨‌మ్ముతారు&period; చైనా… నూడుల్స్‌ను చైనాలో ఎక్కువ‌గా తింటార‌ని తెలిసిందే&period; అయితే పొడ‌వైన నూడుల్స్‌ను అలాగే తినాల‌ట‌&period; వాటిని స్పూన్‌తో క‌ట్ చేయ‌కుండా నేరుగా అలాగే నోట్లో వేసుకుని తినాల‌ట‌&period; దీంతో à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంద‌ని చైనా వాసులు à°¨‌మ్ముతారు&period; డెన్మార్క్‌… పగిలిన వంట సామ‌గ్రిని డెన్మార్క్ వాసులు ఇంట్లో ఉంచర‌ట‌&period; ఎందుకంటే అలాంటి సామ‌గ్రి ఇంట్లో ఉంటే చెడు జ‌రుగుతుంద‌ని&comma; దుష్ట à°¶‌క్తులు పీడిస్తాయ‌ని వారు à°¨‌మ్ముతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89314 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;black-cat&period;jpg" alt&equals;"some of the beliefs that people believe in these countries " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రాన్స్‌… కుక్క à°®‌లాన్ని ఎడ‌à°® కాలితో తొక్కితే à°§‌నం à°²‌భిస్తుంద‌ని&comma; ఐశ్వ‌ర్యం క‌లుగుతుందని&comma; à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంద‌ని&comma; అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఫ్రాన్స్ వాసులు à°¨‌మ్ముతారు&period; అదే దాన్ని కుడి కాలితో తొక్కితే అలాంటి వారికి అంతా చెడే జ‌రుగుతుంద‌ట‌&period; ఏది చేసినా క‌à°²‌సి రాద‌ట‌&period; జ‌ర్మ‌నీ… à°¨‌ల్ల‌పిల్లి ఎదురైతే à°®‌నం అశుభం అని అనుకుంటాం&period; కానీ జ‌ర్మ‌నీ వాసులు అలా కాదు&period; వ్య‌క్తి ఎదురుగా ఉన్న పిల్లి కుడి నుంచి ఎడ‌à°®‌కు వెళితే వారు మంచి జ‌రుగుతుంద‌ని à°¨‌మ్ముతారు&period; అదే ఆ పిల్లి వ్య‌క్తి ఎదుట ఎడ‌à°® నుంచి కుడికి వెళ్తే మాత్రం చెడు జ‌రుగుతుంద‌ని à°¨‌మ్ముతారు&period; గ్రీస్‌… ఎవ‌రైనా తుమ్మితే అవ‌తల ఎక్క‌డో దూరంలో ఉన్న‌వారు వారి గురించి à°¤‌à°²‌చుకుంటూ ఉంటార‌ని గ్రీస్ వాసులు à°¨‌మ్ముతారు&period; జ‌పాన్‌… రాత్రి పూట జ‌à°ª‌నీయులు అద్దంలో చూసుకోరు&period; ఎందుకంటే ఆ à°¸‌à°®‌యంలో ఆత్మ‌లు అద్దంలో ఉంటాయ‌ని&comma; వాటిలోకి చూస్తే ఆ ఆత్మ‌లు వ్య‌క్తిలోకి ప్రవేశించి అంతా à°¨‌ష్టం క‌à°²‌గ‌జేస్తాయ‌ని వారు à°¨‌మ్ముతారు&period; అందుకే వారు రాత్రిపూట అద్దం చూసుకోరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాకిస్థాన్‌… పాలు లేదా దాని సంబంధ ఉత్ప‌త్తులైన పెరుగు&comma; నెయ్యి&comma; వెన్న‌&comma; à°®‌జ్జిగ‌&comma; కోవా వంటివి తిన్నాక వెంట‌నే చేప‌à°²‌ను తింటే అంద విహీనంగా మారుతార‌ని పాకిస్థానీయులు à°¨‌మ్ముతారు&period; అలా అంద‌విహీనం ఒక‌సారి అయితే ఇక జీవితాంతం అది అలాగే ఉంటుంద‌ని&comma; పోద‌ని వారు విశ్వసిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts