ఆధ్యాత్మికం

Elinati Shani : ఏలినాటి శ‌ని అంటే ఏమిటి.. దీన్ని ఎలా తొల‌గించుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Elinati Shani &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు&period; అయితే&comma; ఒక్కొక్కసారి జాతక ప్రభావం వలన ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది&period; చాలామంది&comma; ఏలినాటి శని ప్రభావం నడుస్తుందని అంటూ ఉంటారు&period; శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు&comma; కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం పడుతుంది&period; ఇతర గ్రహాల కన్నా శని నెమ్మదిగా కదులుతూ ఉంటుంది&period; ఈ కారణంగా&comma; శని ప్రభావం ఎక్కువగా ఆయా రాశుల వాళ్ళకి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శని&comma; బుధుడు&comma; శుక్రుడు రాహువులతో స్నేహపూర్వకంగా ఉంటాడు&period; న్యాయం&comma; ప్రేమ చర్యలకు అనుకూలంగా ఫలితాలని శని ఇస్తాడు&period; శని శాపం కనుక తగిలిందంటే&comma; చెడు ప్రభావాలు కచ్చితంగా పడతాయి&period; శనిని పాపపు లేదా క్రూరమైన గ్రహంగా భావించడం జరుగుతుంది&period; శని సూర్య &comma;చంద్ర&period; అంగారకులతో శత్రుత్వాన్ని కలిగి ఉంటారు&period; బృహస్పతి కేతువులతో కూడా అలానే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57767 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;yelinati-shani&period;jpg" alt&equals;"what is yelinati shani how to remove it" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మకర&comma; కుంభరాశులకి అధిపతి శని&period; ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారడానికి లేదంటే బదిలీ కావడానికి రెండున్నర ఏళ్ల సమయం పడుతుంటుంది&period; ఇలా&comma; దాదాపు 30 ఏళ్లలో తన చక్రాన్ని పూర్తి చేసుకుంటాడు శని&period; ప్రస్తుతం అయితే&comma; ధనస్సు రాశి వాళ్ళకి&comma; మకర కుంభ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది&period; కనుక&comma; ఈ రాశి వాళ్ళకి ఇబ్బందులు రావచ్చు&period; నిజానికి&comma; చాలామంది ఏలినాటి శని అంటే భయపడిపోతూ ఉంటారు&period; శని దోషాలను నివారించడానికి రావి చెట్టు కింద నువ్వుల నూనె&comma; ఆవనూనెతో దీపాన్ని పెట్టడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది&period; 11 ప్రదక్షిణాలు చేస్తూ&comma; ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకోవాలి&period; విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి&period; హనుమంతుడిని కూడా భక్తితో ఆరాధించాలి&period; హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ ని కానీ పారాయణం చేయాలి&period; ఆంజనేయ స్వామిని పూజించితే&comma; శని దోష నివృత్తి కలుగుతుంది&period; శనివారం శని దేవుడికి సంబంధించిన వస్తువులని దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts