వైద్య విజ్ఞానం

న‌డుము నొప్పి అస‌లు ఎలా వ‌స్తుంది..? అందుకు కార‌ణాలు ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో యుక్త వయసు వారి నుంచి వయో వృద్ధుల వరకు అందరికీ ఉన్న ప్రధాన సమస్య నడుం నొప్పి&period; సాధారణంగా నడుం నొప్పి రెండు రకాలు&period;&period; మొదటిది అక్యుట్ లో బ్యాక్‌ పెయిన్‌&period; రెండవది క్రానిక్ లో బ్యాక్‌ పెయిన్‌&period; ఈ నొప్పి రావడానికి కారణం అనేకం&period; మనిషిని బట్టి&period;&period; వయసుని బట్టి&period;&period; పరిస్థితులను బట్టి నడుం నొప్పి తీవ్రత మారుతుంది&period; ప్రపంచ వ్యాప్తంగా&comma; మనిషి వైకల్యానికి ఇది రెండో సాధారణ కారణం&period; సాధారణంగా నడుం నొప్పి మూడు నెలల కన్నా ఎక్కువ కాలం ఉంటే&comma; దానిని దీర్ఘకాలిక నడుం నొప్పి అంటారు&period; ఈ సమస్య చాలా మందికి వస్తుంది&period; వయసు పెరుగుతున్న కొద్దీ తీవ్రత పెరుగుతుంది&period; వ్యక్తి జీవన విధానం మీద&comma; వృత్తి&comma; ఉద్యోగాల మీదా తీవ్ర ప్రభావం చూపుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాక్సిడెంట్స్‌&comma; వెన్నుపూసకు గాయాలు&comma; ఫ్రాక్చర్స్‌&comma; ప్రమాదాల్లో బలమైన దెబ్బ తగిలినప్పుడు శరీర కండరాలు దెబ్బతింటాయి&period; ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో&period;&period; వెన్నుపూస ఎముకలు విరగడం&comma; వెన్ను మధ్యలోని జెల్‌ లాంటి డిస్కు బయటకు రావడం కూడా జరుగుతుంది&period; ఈ సమస్యతో బాధపడుతున్నవారికి విపరీతమైన నొప్పి వేధిస్తుంది&period; కాళ్లు కదల్చలేకపోవడం కూడా ఉంటుంది&period; వయసు పెరిగే కొద్ది కండరాలపై భారం పెరుగుతుంది&period; దీర్ఘకాలంగా బరువైన పనులు చేసే కూలీలకు&comma; శ్రామికులకు వెన్నుపూస&comma; డిస్క్‌ అరిగే అవకాశం ఎక్కువ&period; దీనివల్ల కూడా నడుం నొప్పి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80211 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;back-pain&period;jpg" alt&equals;"why back pain comes what are the reasons " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్నుపూస ఎముకలకు క్షయ సోకి&comma; చీము పడుతుంది&period; దీనివల్ల వెన్నుపూస ఎముకలు అరగడం&comma; దెబ్బతినడం వంటివి జరుగుతాయి&period; క్యాన్సర్‌ వెన్నుపూసకు సోకితే&comma; వెన్నుపూస ఎముకలు ఫ్రాక్చర్‌ అవుతాయి&period; మానసికంగా ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం వెన్నుపై పడుతుంది&period; ఈ నొప్పి నడుంపై పడుతుంది&period; తీవ్రమైన నడుం నొప్పి దీని లక్షణం&period; నడుం నొప్పికి చాలా కారణాలు ఉంటాయి&period; దాన్ని బట్టి చికిత్స‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది&period; అసలు సమస్యను కనిపెట్టి&comma; దానికి తగిన ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్లయితే నొప్పిని చాలా వరకూ తగ్గించవచ్చు&period; కన్జర్వేటివ్‌ థెరపీ&comma; సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌&comma; సైకలాజికల్‌ ట్రీట్‌మెంట్‌&comma; బెడ్‌ రెస్ట్‌&period;&period; సమస్యను తీవ్రతను బట్టి వైద్యులు వీటిని సూచిస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts