చిట్కాలు

Sea Of Energy Point : ఈ పాయింట్‌పై ప్రెస్ చేయండి..10 సెకండ్లలోనే మీ మలబద్దకానికి చెక్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sea Of Energy Point &colon; à°¸‌రైన వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం&comma; ఆహార‌పు అల‌వాట్లు&comma; అనారోగ్యాలు&period;&period; వంటి అనేక కార‌ణాల వల్ల à°®‌à°¨‌లో అధిక శాతం మంది à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; నిత్యం గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ టాయిలెట్స్‌కు వెళ్లినా à°«‌లితం ఉండ‌డం లేదు&period; ఎంతో సేపు à°¬‌à°²‌వంతంగా ఓపిక à°ª‌ట్టి à°®‌రీ కూర్చున్నా సుఖ విరేచ‌నం అవ‌డం లేదు&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఇత‌à°° అనేక అనారోగ్యాలకూ దారి తీస్తోంది&period; అయితే కింద ఇచ్చిన ఓ టిప్‌ను పాటిస్తే ఇక‌పై మిమ్మ‌ల్ని à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య బాధించదు&period; సుఖంగా విరేచ‌నం అవుతుంది&period; బాత్‌రూంకు వెళ్లిన 5 నిమిషాల లోపే మీ à°ª‌ని పూర్త‌యిపోతుంది&period; ఆ టిప్ ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆక్యుప్రెష‌ర్ వైద్యం గురించి తెలుసు క‌దా&period; à°¶‌రీరంలో ఉన్న నిర్దిష్ట‌మైన భాగాల్లో కొంత‌సేపు ఒత్తిడి క‌లిగించ‌డం ద్వారా ఆయా అవ‌à°¯‌వాల‌కు చెందిన à°¸‌à°®‌స్య‌à°²‌ను ఇట్టే తొల‌గించ‌à°µ‌చ్చు&period; అయితే ఇదే ఆక్యుప్రెష‌ర్ వైద్యం సుఖ విరేచ‌నం అవ‌డం కోసం కూడా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అదెలాగంటే&period;&period; ఆక్యుప్రెష‌ర్ వైద్యం చెబుతున్న ప్ర‌కారం&period;&period; à°®‌à°¨ à°¶‌రీరంలో బొడ్డు కిందుగా సీ ఆఫ్ ఎన‌ర్జీ &lpar;sea of energy&rpar; అనే ఓ పాయింట్ ఉంటుంది&period; దానిపై 10 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు ఒత్తిడి క‌లిగిస్తే చాలు&comma; విరేచ‌నం సుల‌భంగా అవుతుంది&period; అయితే ఆ పాయింట్‌ను ఎలా గుర్తించాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57289 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sea-of-energy-point&period;jpg" alt&equals;"sea of energy point press on this one to get rid of constipation " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌రిగ్గా బొడ్డు కింద మీ చేతి మూడు వేళ్ల‌ను అడ్డంగా పెట్టి కొల‌వండి&period; వాటి కింద à°µ‌చ్చే పాయింట్ నే సీ ఆఫ్ ఎన‌ర్జీ పాయింట్ అని అంటారు&period; దానిపై 10 సెకండ్ల నుంచి 1 నిమిషాం పాటు సున్నితంగా à°®‌ర్ద‌నా చేయండి&period; కొద్దిగా ఒత్తిడి క‌లిగించండి&period; దీంతో విరేచ‌నం వెంట‌నే à°µ‌చ్చేస్తుంది&period; 5 నిమిషాల్లోపే కాల‌కృత్యాలు తీర్చేసుకుంటారు కూడా&period; అంతేకాదు&comma; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పెద్ద పేగులో ఉన్న వ్య‌ర్థాలు కూడా వెంట‌నే à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period; స్త్రీల‌లో అయితే రుతు à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే నొప్పులు à°¤‌గ్గిపోతాయి&period; ఇత‌రుల‌కు గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు కూడా తీరుతాయి&period; అయితే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న à°ª‌దార్థాల‌ను తిన‌డం&comma; à°¸‌రైన ఆహార‌పు అల‌వాట్లు పాటించ‌డం&comma; వేళ‌కు భోజ‌నం చేయడం చేస్తే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య మిమ్మ‌ల్ని బాధించ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts