lifestyle

శృంగారకాంక్ష ? స్త్రీలకు ఉండదా? ఇది సృష్టి లక్షణమేనా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇద్దరికి సమానమైన ఆనందాన్ని కలిగించే ఒక క్రీడ‌&period; ఈ కాంక్ష పురుషునికి ఉంటుంది&comma; స్త్రీకి ఉంటుంది&period; అసలు ఈ కాంక్ష పుట్టేదే స్త్రీ లో అన్నది వాత్స్యాయనుడి ఆలోచన&period; అరవై నాలుగు కళల‌ను స్త్రీ కలిగి ఉంటుంది&period; ఈ కళలు అన్ని పురుషుడిలో కామాన్ని రేకెత్తించటానికే అని వాత్స్యాయనుడు తను రాసిన కామ శాస్రం లో రాశాడు&period; ఇంకా స్త్రీలను నాలుగు జాతులుగా విభజించి ఏ జాతి స్త్రీకి ఏ సమ‌యములో ఆ కాంక్ష పుడుతుందో కూడా ఆ గ్రంథములో రాశారు&period; బహుశా స్త్రీల శరీరము&comma; ప్రకృతి అంటే గ్రహాలు నక్షత్రాలు వంటి వాటి వలన ఈ కాంక్షను ప్రేరేపించ బడుతుంద‌ని భావిస్తారు&period; వీటికి ఆధారం కొన్ని ఆడ పక్షులు జత కట్టే బుద్ది కలిగినప్పుడు ఒక రకమైన శబ్దము చేస్తాయ‌ట&period; ఆ శబ్దానికి మగ పక్షుల‌లో ఆ కోరిక పుట్టి ఆడ పక్షుల‌ను చేరుతాయి&period; అంతెందుకు గేదెలు పెంచుకునే వారికి ఇది విదితమే&comma; ఆడ గేదె ఎదకు వస్తే అరుస్తుంది&period; జన్మ స్థానము నుండి తీగలుగా ద్రవాలు స్రవించబడుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో ఈ విషయం పైన ఆడవాళ్లు చాలా నియమ నిబంధనలు పెట్టుకొని &comma; పైకి చెప్పుకోవడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితిలో వున్నారు&period; అందుకే అసలు స్త్రీలకు ఈ కోరిక ఉంటుందా అనే అనుమానం వస్తుంది&period; ఎందుకంటే సంప్రదాయం కట్టుబాట్లు అంటూ వారు బయట పడరు&period; కానీ భాగస్వామి అర్ధము చేసుకోవాలి… వాత్స్యాయనుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు&period; స్వేచ్ఛగా దంపతులు మనసు విప్పి మాట్లాడు కోవటం అవసరమని&period; ఇక సృష్టి అనే పదం వాడారు కాబట్టి దాని గురించి కూడా ఒక మాట అనుకుందాం&period; దేవునితో అత్మైక్యత పొందితే కలిగే ఆనందం తరువాత చెప్పుకోదగ్గ రెండవ ఆనందం ఈ క్రీడ‌&period; ఇద్దరిలో ఈ ఆనందాన్ని సృష్టి ఏర్పాటు చేసింది కాబట్టే ఈ రోజు నిరాటంకంగా అన్ని జీవరశులలోనూ నూతన సృష్టి కొనసాగుతూ ఉంది&period; ఇందులో ఏ సుఖం లేకుండా కేవలం పిల్లల కోసమే కలవాలి అంటే ఎందరు సుముఖత చూపిస్తారు&period;&period; పిల్లల కోసం మాత్రమే కలిసే వారు కూడా ఉన్నారు&comma; అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు వుంటారేమో…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73219 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;man-and-woman&period;jpg" alt&equals;"do women have sexual desires like men " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శారీరక ఆరోగ్యంపైన &comma; పుట్టి పెరిగిన పరిస్థితులు &comma; శరీర రీతిని బట్టి &comma; ఈ కోరికలు హెచ్చుతగ్గులు ఉంటాయి&period; కొందరికి కొన్ని పరిస్థితుల వలన పూర్తిగా ఉండకుండా కూడా ఉంటాయి&period; అలాంటి వారిని నెమ్మదిగా ఆ పరిస్థితులలో నుండి బయటకు తీసుకోరావాలి&period; బలవంతం చేయ‌కూడదు&period; చివరగా ఒకరినొకరు అర్ధము చేసుకొని ముందుకు సాగాలి&period; వాత్స్యాయనుడి కామశాస్త్రం చదవండి&period; అది బూతు పుస్తకం కాదు ఇలాంటి ఎన్నో అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి ఉత్తమమైన గ్రంథము&period; ప్రపంచానికే తలమాణికమైన ఏకైక గ్రంథము మన భారతీయుడి గ్రంథము&period; ఇలాంటి విషయాలు తెలుసు కోవటంలో తప్పు లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts