ఆధ్యాత్మికం

హోలీ పండుగ రోజు భంగు ఎందుకు తాగుతారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా హోలీ పండుగ à°µ‌చ్చేసింది&period; చిన్నారుల నుంచి వృద్ధుల à°µ‌à°°‌కు ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకునే పండుగ ఇది&period; గ‌తంలో నార్త్ ఇండియ‌న్స్ మాత్ర‌మే ఈ పండుగ‌ను వైభ‌వంగా జ‌రుపుకునేవారు&period; కానీ గ్లోబ‌లైజేష‌న్ పుణ్య‌మా అని ఇప్పుడు దేశంలోని అంద‌రూ హోలీ పండుగ‌ను ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు&period; à°°‌క‌à°°‌కాల రంగులను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతారు&period; అయితే హోలీ అంటే యువ‌à°¤‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది భంగు&period; హోలీ రోజు క‌చ్చితంగా భంగును తాగుతారు&period; ఇది అందుబాటులో లేక‌పోతే à°®‌ద్యం సేవిస్తారు&period; అయితే హోలీ నాడు భంగును ఎందుకు సేవిస్తారో తెలుసా&period;&period;&quest; ఈ విష‌యాన్నే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భంగు సేవించ‌డం అనేది ఎప్ప‌టి నుంచో à°µ‌స్తున్న ఆచారంగా ఉంది&period; నిత్యం ఎన్నో ఒత్తిళ్ల‌తో à°¸‌à°¤‌à°®‌తం అయ్యేవారు క‌నీసం ఆ ఒక్క రోజు అయినా భంగు సేవించి ఉత్సాహంగా గ‌డుపుతారని&comma; ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటార‌ని&comma; అందుకోస‌మే భంగు తాగాల‌ని చెబుతారు&period; ఇక హోలీ పండుగ నాడే శివుడు à°¤‌à°¨ కుటుంబ à°¸‌భ్యుల‌ను క‌లిశాడ‌ని&comma; క‌నుక‌నే దానికి గుర్తుగా&comma; స్వేచ్ఛ‌కు చిహ్నంగా కూడా భంగును సేవిస్తారు&period; అయితే భంగు అంటే à°®‌జ్జిగ‌నే&period; కాక‌పోతే అందులో గంజాయి క‌లుపుతారు&period; కానీ à°®‌à°¨ దేశంలో గంజాయి సేవించ‌డం చ‌ట్ట రీత్యా నేరం&period; క‌నుక భంగును చాలా మంది అమ్మ‌రు&period; కాబ‌ట్టే ఆ రోజు à°®‌ద్యం సేవించేందుకు ఉత్సాహం చూపిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78558 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bhang&period;jpg" alt&equals;"why bhang is drink during holi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆయుర్వేద ప్ర‌కారం చూసుకుంటే భంగును సేవించ‌డం à°µ‌ల్ల ఆక‌లి పెరుగుతుంద‌ట‌&period; ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంద‌ట‌&period; అలాగే కొన్ని à°µ‌ర్గాల వారు భంగును సేవించ‌డం à°µ‌ల్ల ఆత్మ à°ª‌రిశుద్ధం అవుతుంద‌ని à°¨‌మ్ముతారు&period; ఈ కార‌ణాల à°µ‌ల్లే భంగును సేవించ‌డం ఆన‌వాయితీగా à°µ‌స్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts