ఆధ్యాత్మికం

వినాయకుడికి ఏనుగు తల ఎందుకు పెట్టాల్సివచ్చింది ?

<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడు&comma; శివుడు&comma; పార్వతిల కుమారుడు&period; వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి&period; ఏ పేరిట పిలిచిన పలుకుతాడు&period; మొత్తం 32 రకాల పేర్లతో పిలుస్తుంటారు&period; అయితే వినాయకుడు ఏనుగు తల ఎందుకు కలిగి ఉన్నాడు&quest; అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం&period; పార్వతీదేవి ఆమె ముఖానికి రాసుకునే పసుపుతో ఒక ఆకారాన్ని తయారు చేసి&comma; దానికి జీవితాన్ని ప్రసాదించింది&period; అతడు ఆమె కోరిక ప్రకారం ద్వార పాలకుడిగా మారి ఆమెకు విధేయుడయ్యాడు&period; ఆమె స్నానం చేయడానికి వెళుతూ లోపలికి ఎవరూ ప్రవేశించకుండా చూసుకోమని ద్వార‌ పాలకునికి ఆదేశించింది&period; యాదృచ్ఛికంగా శివుడు కొద్ది నిమిషాల తర్వాత పార్వతిని కలుసుకోవడానికి వస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాల గణేష్ శివుణ్ణి గదిలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తాడు&period; ఈ కారణంగానే&comma; శివుడు అతనిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు&comma; కానీ ఎలాంటి ప్రయోజనం ఉండ‌దు&period; బాల గణేశుడు తన శక్తికి మించి శివుడితో పోరాడుతాడు&period; ఆవేశం చెందిన శివుడు వినాయకుడికి శిరచ్చేదం చేస్తాడు&period; ఈ సంఘటన గురించి పార్వతి తెలుసుకున్నప్పుడు ఆమె దుఃఖిస్తుంది&period; పార్వతి దేవిని శాంత పరచడానికి&comma; శివుడు గణేశుని శరీరంలో ఏనుగు యొక్క తలపై ఉండేలా ఆయనకు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు&period; తన ధైర్యానికి మెచ్చిన శివుడు వినాయకుడికి అనేక శక్తులను బహుమతిగా ఇస్తాడు&comma; అందుకే అందరూ దేవతలు మొదట వినాయకుడిని పూజిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69640 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;lord-ganesha&period;jpg" alt&equals;"why lord ganesha got elephant face" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గణేశుడికి ఒక తొండం ఉండి కుండలాంటి పొట్టని కలిగి ఉంటాడు మరియు ఒక ఎలుక అతని వాహనంగా ఉంటుంది&period; అయినప్పటికీ&comma; ఈ విశిష్ట లక్షణాలు ఆయనకు ఎటువంటి ఆటంకం కలిగించవు&period; గణేశుడిని విఘ్న‌ వినాశక మరియు సంకట్ మోచాక &lpar;ఇబ్బందులను తొలగించు వాడవుగా&rpar; అని కూడా పిలుస్తారు&period; తన లోపాలను తన బలహీనతగా మార్చడానికి ఆయన బలాన్ని ఉపయోగించలేదు&period; అతని తొండం పొడవుగా వంకరగా ఉండి తన విజయానికి సంకేతంలా సూచిస్తుంది&period; వినాయకుడు ఒక్కో ఆకారంలో ఒక్కో ఉపదేశం అదేవిధంగా&comma; ఏనుగులు చాలా నెమ్మదిగా స్థిరంగా ఉంటూ వారి గమ్యానికి చేరుతాయి&period; వాటి కళ్ళు చిన్నవి కానీ చాలా పదునైనవి&period; వాటిని నేర్పుగా విశ్లేషించడానికి సహాయపడుతుంది&period; వినాయకుడి వెడల్పైన చెవులు మనకు మంచి శ్రోతలు కావాలని బోధిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts