హెల్త్ టిప్స్

బీపీ మాత్రలు రాత్రిపూట‌ వేసుకుంటే.. ఏం అవుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² కాలంలో లో బీపీ లేదా హై బీపీ అంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు&period; చూడ్డానికి బాగానే కనిపించినా&period;&period;చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది&period; ఉప్పు&comma; మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తినడం&comma; పచ్చళ్లు అధికంగా తినడం&comma; మద్యం సేవించడం&comma; ఒత్తిడి&comma; ఆందోళనలతో కూడిన బిజీ లైఫ్&comma; సరైన పౌష్టికాహారం టైముకు తినకపోవడం&comma; వ్యాయామం చేయకపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే బీపీ పెరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయి&period; ఇకదీన్ని తగ్గించుకోవ‌డానికి మెడిసిన్ వాడుతుంటారు&period; అయితే బీపీ ఉన్నవారు రాత్రి సమయంలో మాత్రలు వేసుకుంటేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు తేల్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా బీపీ ఉన్నవారు ఉదయం లేవగానే మందులు వేసుకొంటారని వైద్యులు సూచిస్తుంటారు&period; ఈ పద్ధతి కన్నా రాత్రుళ్లు ఈ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుందని స్పెయిన్ పరిశోధకులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69637 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bp-tablets-&period;jpg" alt&equals;"what happens if you take bp tablets at night " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీపీ మాత్రలను రాత్రి నిద్రపోయే ముందు వేసుకుంటే బీపీని అదుపులో ఉంచడమే కాకుండా గుండెపోటు లాంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా సగానికి తగ్గిందని పరిశోధకులు తేల్చి చెప్పారు&period; దాదాపు ఆరేళ్ల పాటు 19&comma;000 మందిపై జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ వివరాలను వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts