ఆధ్యాత్మికం

Lord Shiva And Bilva Patra : శివుడికి అస‌లు బిల్వ ప‌త్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం.. వీటిని ఎలా స‌మ‌ర్పించాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva And Bilva Patra &colon; శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం వస్తుంది&period; అలానే శ్రావణమాసంలో మంగళ గౌరీ నోములు నోచుకునే వారు కూడా నోచుకుంటారు&period; శ్రావణ మాసంలో శివుడిని కూడా ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు&period; అయితే శివుడికి బిల్వపత్రాలని పెట్టి పూజ చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయట&period; పైగా శివుడికి బిల్వపత్రాలు అంటే ఎంతో ప్రీతి&period; అయితే అసలు ఎందుకు శివుడికి బిల్వపత్రాలని సమర్పిస్తారు&period;&period;&quest; బిల్వపత్రాలని పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలి&period;&period; అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడికి మూడు బిల్వపత్రాలని పెడతాం కదా&period;&period; అవి బ్రహ్మ&comma; విష్ణు&comma; శివుడు&period; ఇలా త్రిమూర్తులని సూచిస్తాయి&period; శివుడికి ఈ బిల్వ పత్రాలని పెడితే కష్టాలు తొలగిపోతాయట&period; అనుకున్న కోరికలు నెరవేరుతాయి&period; శివుని మూడవ కన్ను ప్రాముఖ్యతని ఈ మూడు ఆకులు సూచిస్తాయి&period; శివుడి మూడవ కన్ను గురించి ఎన్నో కథలు ఉన్నాయి&period; శివుడు మూడవ కన్ను తెరిస్తే&comma; మొత్తం కాలిపోతుంది అని కూడా అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53365 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bilva-leaves&period;jpg" alt&equals;"why lord shiva likes bilva leaves " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల ప్రకారం బిల్వపత్ర చెట్టు పార్వతీ దేవి చెమట నుండి ఉద్భవించింది&period; బిల్వపత్రంలో పార్వతి దేవి&comma; చెట్టు మూలల్లో గిరిజ&comma; చెట్టు కొమ్మల్లో మహేశ్వరి వుంటారు&period; అలానే కాత్యాయని&comma; గౌరీ దేవి కూడా నివసిస్తారట&period; బిల్వపత్ర వృక్షం స్వర్గంలో కల్పవృక్షంతో సమానమట&period; బిల్వపత్రాన్ని శివుడికి పెట్టేటప్పుడు&comma; ఉంగరం వేలు&comma; మధ్య వేలు&comma; బొటనవేలు ఉపయోగించి పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడికి జలంతో అభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రాన్ని పెట్టాలి&period; ఎప్పుడూ కూడా బిల్వపత్రం అపవిత్రం కాదు&period; సోమవారం బిల్వపత్ర ఆకులని తీయకూడదు&period; శివుడికి సమర్పించిన బిల్వపత్ర ఆకుల్ని చింపకూడదు&period; అలానే ఆకుల్ని తెంపేటప్పుడు ఓం నమ&colon; శ్శివాయ అని జపిస్తూ తీయాలి&period; చేతులు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత మాత్రమే ఈ ఆకులని తెంపాలి&period; ఈ ఆకులను తెంపాక శుభ్రమైన నీటితో కడగాలి&period; సోమవారం&comma; అమావాస్య&comma; మకర సంక్రాంతి&comma; పౌర్ణిమ&comma; అష్టమి&comma; నవమి నాడు ఈ ఆకులని తెంపకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts