ఆధ్యాత్మికం

ఏమ‌తంలో లేని విధంగా మనకు మాత్ర‌మే . ఇంతమంది దేవుళ్లు ఎందుకు ఉన్నారో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్నో సంప్రదాయాలు&comma; ఆచారాలకు మన దేశంలో కొదవే లేదు&period;&period;చాలా ఆచారాలను&comma;సంప్రదాయాలను మూఢనమ్మకాలని కొట్టిపారేసినప్పటికి కొన్ని మాత్రం సంప్రదాయం&comma;సైన్స్ కి పోలిక కలిగి ఉంటాయి&period;&period;పోలికే కాదు చాలా సాంప్రదాయాలు &comma;ఆచారాలు మనకు ఏదో విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాయి… ఏ పండుగ చేసినా&comma; ఏ కార్యం చేసినా&period;&period; ఏదో ఒక ఆచారం ఉంటూనే ఉంటుంది&period;&period;వాటిల్లో ముగ్గు వేయడం&comma;గొబ్బెమ్మ పెట్టడం&period;&period;మామిడి తోరణాలు కట్టడం ప్రతి దాని వెనుక ఏదో ఒక ఉపయోగం ఉంటుంది&period;&period;అవేంటో చూడండి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మగవారికి మాలతో జపం చేసే సమయం ఉంటుంది&comma; కానీ ఆడవారికి ఆ సమయం ఉండదు కనుక&comma; జ్ఞాన ముద్ర వల్ల కలిగే à°«‌లితం&comma; చూపుడు వేలు&comma; బ్రొటన వేలు వాడి ముగ్గువేయటం వలన ఆడవారికి కలుతుంది&period;ముగ్గు వేయడానికి ఎక్కువగా రాతిసున్నము&comma; గుల్లసున్నము&comma; బియ్యం పిండి లేదా రెండూ కలిపి వాడతారు&period; సున్నము తో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్ళూ&comma; జెర్లు&comma; పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు&period; బియ్యం పిండితో వేస్తే…ఆ పిండి తినటానికి చీమలు చేరతాయి&comma; అవి ఈ విషకీటకాలను చంపుతాయి&comma; ఫలితం ఒకటే&period;అంతేకాదు ముగ్గును బట్టి ఆ ఇంటామె మనస్తత్వం చెప్పేస్తారు &period; ఓ రోజు వేయకపోతే… ఆ సదరు మహీళ ఆరోగ్యం బాలేదని లేదా ఆమె మనసు బాలేదని&sol; ఏదో గొడవ జరిగిందని&sol; పని ఎక్కువగా ఉందని ఇరుగు పొరుగువారు తెలుసుకుని సహాయపడేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76464 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;gods&period;jpg" alt&equals;"why we pray lot of gods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా అనుభవం ఉన్న పెద్దలు &lpar;మహిళలు&rpar;&comma; ఓ మహిళ వేసిన ముగ్గు చూసి ఆమె స్వభావం&comma; మానసిక స్ధితి తెలుపగలిగేవారు&period;ముగ్గు వేయటం వలన మానసిక వత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక సాంత్వన లభిస్తుంది&period;వారి మానసిక స్థితి ఆ ముగ్గులో ప్రతిఫలిస్తుంది&period; పండగలప్పుడు ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు&period; గొబ్బెమ్మలు పేడతో చేస్తారు&period;&period;ఆడవారి చేతులు ఎక్కువ తడుస్తూ ఉండి చేతులు పగుల్లు ఉంటాయి&comma;గోళ్లల్లో పాచి పేరుకుని ఉంటుంది&period;&period; గనుక&comma; చేతులతో పేడను ముట్టుకుని గొబ్బెమ్మలు తయారు చేసి పెట్టిన వారికి చేతులకు ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి&period; ఈ గొబ్బెమ్మలు ముగ్గుల మధ్య దారిలో పెడతారు&comma; అవి తొక్కిన వారి పాదాలకు ఉన్న వ్యాధులు&comma; పగుళ్ళకు ఇవి నివారణకారిగా పనిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెదటి నుండీ మనల్ని పాలించే రాజును దైవంగా పూజించే ఆచారంఉంది&comma; అలా రాజ్యాలని పాలించిన&comma; సుపరిపాలన అందించిన కొంత మందిని మనం దేవుళ్ళుగా పూజించుకుంటున్నాము&period;ఛత్రపతి శివాజీని దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు ప్రజలు&period;&period;అంతే కాదు సమాజానికి&comma; దేశానికి మంచి పనులు చేసిన వారిని పూజించే సాంప్రదాయం మనకు ఉంది&period;చెడు చేసినవారిని దూషిస్తారు కూడా రాముడు&comma;రావణాసురుడు ఉదాహరణ&period;భారత దేశంలో ఇష్టదైవ ఆరాధన అని ఓ పద్ధతి ఉంది&comma; దీనిలో భాగంగా ఎవరికి నచ్చిన దేవుళ్ళను వారు సృష్టించుకోవచ్చు&period; ఆరాధించవచ్చు&period; ప్రతీ గ్రామానికి ఓ గ్రామ దేవత ఉంటుంది&comma; ప్రతీ ఏడు ఆమెకు తిరుణాళ్ళు చేస్తారు&comma; ఇది గ్రామప్రజలు కలవటానికి దోహద పడుతుంది&period;అలా కలవడం గ్రామ ప్రజల మధ్య ఐక్యతను తెలుపుతుంది&period;&period;అలా కలిసినప్పుడు కష్టసుఖాలు చెప్పుకోవడమే కాదు&comma;బాదలు పంచుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి తోడ్పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts