ఆధ్యాత్మికం

మంగళ, శుక్రవారాల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన భారతదేశంలో అనేక సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు&period; ఇవి పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు&period; ఇక ఈ సాంప్రదాయాలను డబ్బు విషయంలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు&period; ఎందుకంటే డబ్బులు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి&period; అలాంటి డబ్బును ఒక వారంలో రెండు రోజులు ఇతరులకు అస్సలు ఇవ్వరు&period; వారిస్తే తీసుకుంటారు కానీ ఇతరులకు డబ్బులు మాత్రం ఇవ్వరు&period;&period; మరి అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; బృగు మహర్షి బ్రహ్మదేవుడికి మానస పుత్రుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సప్త ఋషుల్లో అయిన‌ ఒకరు&period; ఇతనికి దక్ష ప్రజాపతి కూతురు ఖ్యాతి దేవితో పెళ్లి అవుతుంది&period; వీరిద్దరికీ ముగ్గురు సంతానం కలుగుతారు&period; వారి పేర్లు విధాత&comma;ధాత&comma; శ్రీ మహాలక్ష్మి&period; ఇందులో విష్ణువును శ్రీ మహాలక్ష్మి పెళ్లాడుతుంది&period; అయితే మనం వ్యవహరించే శుక్రవారానికి మరో పేరు బృహ వారం&period; ఈ సందర్భంలో ఈరోజునే మహాలక్ష్మి ఆయనను విడిచి విష్ణువును పెళ్లి చేసుకొని వెళ్ళిందని చెబుతారు&period; అందుకే ఈరోజున మహాలక్ష్మి స్వరూపమైన డబ్బును ఎవరు ఇతరులకు ఇవ్వరు&period; అలా చేస్తే డబ్బు దక్కడం కష్టమని &comma; ఆర్థిక కష్టాలు ఏర్పడతాయని అందుకే శుక్రవారం రోజున డబ్బులు ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89047 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;money-2&period;jpg" alt&equals;"why you should not give money to anybody " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాదు మంగళవారం కూడా డబ్బు ఇతరులకు ఇవ్వరు&period; మంగళవారం ఎందుకు ఇవ్వరు అంటే&period;&period; మంగళవారం రోజున కుజ గ్రహానికి సంబంధించింది&period; కుజుడు మానవుల సంపదకు ఆరోగ్యానికి కలహాలు లేని వైవాహిక జీవితాన్ని ఇస్తారట&period; అందుకే ఆరోజున ఎవరైనా సంపదను దూరం చేసుకుంటే అలాంటి వారికి కుజుడు సంపద అనుగ్రహిస్తాడట&period; దీంతో ఇచ్చిన వారికి కష్టాలు వచ్చి తీసుకున్న వారికి లాభాలు వస్తాయని ఇతరులకు మంగళవారం డబ్బులు ఇవ్వరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts