వినోదం

కమెడియన్ అలీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు&period; ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లపాటు కమెడియన్ గా కొనసాగిన అలీ వేల సినిమాలలో నటించారు&period; ఇక భాషతో సంబంధం లేకుండా కూడా ఇతర ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్నారు&period; తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ చేసిన సినిమాల ద్వారానే అలీ ఎక్కువగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు&period; 1981లో సీతాకోకచిలుక సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అలీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొన్ని రోజుల క్రితం దాకా ఆలీతో సరదాగా షో ద్వారా మంచి గుర్తింపును అందుకున్న అలీ&period;&period; రాజకీయాలలో కూడా బిజీ అయ్యారు&period; ఇలా ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉన్న అలీ ఎంత సంపాదించారనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆత్రుత పడుతుంటారు&period; ఆ విధంగా ఆలీ సినిమాలలో చేస్తూనే కొంత మొత్తంలో సంపాదించుకున్నారట&period; ఆయన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు&period; అంతేకాకుండా మొహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కష్టాలలో ఉన్న ఎంతోమందికి సహాయం చేస్తూ వస్తున్నారు&period; ఇక అలీ సంపాదించిన ఆస్తుల విషయానికి వస్తే మొత్తం 850 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89043 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ali-basha-1&period;jpg" alt&equals;"do you know about ali basha assets and net worth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంవత్సరానికి ఆయన సంపాదన 20 కోట్లకు పైగానే ఉంటుందట&period; ఎంతో ముందు జాగ్రత్తగా అలీ చాలా భూములు కొన్నారట&period; హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో రెండు కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని&comma; లగ్జరీ కార్లు&comma; అలాగే ఆయన భూములు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారట&period; ఇక ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో కొంత భాగం మాత్రం పేదలకు పంచడంలో ముందుంటారు అలీ&period; తనకున్న ఆస్తిలో పేద ప్రజలకు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తుంటారని తెలిసింది&period; ఇక అలీకి ఇంత ఆస్తి ఉన్నా ఏ రోజు కూడా తనలో పొగరు పెరగలేదని అంటుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts