ఆధ్యాత్మికం

Lord Ganesh And Lakshmi : వినాయ‌కుడు, ల‌క్ష్మీదేవి.. ఈ ఇద్ద‌రినీ క‌లిపే పూజించాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Ganesh And Lakshmi &colon; మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము&period; ఏ దేవుడిని పూజించాలన్నా&comma; ముందు గణపతిని పూజించి&comma; ఆ తర్వాత మనం మిగిలిన దేవతలని&comma; దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము&period; అలానే&comma; రాముడుని కొలిచేటప్పుడు&comma; రాముడితో పాటుగా సీతాదేవి&comma; లక్ష్మణులను కలిపి పూజిస్తూ ఉంటాము&period; లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు&comma; గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు&period; సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ గణపతిని కూడా పూజిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్బుకి సంబంధించిన లక్ష్మీదేవి కంటే కూడా ప్రత్యేకంగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాము&period; వినాయకుడితో కలిపి ఉన్న లక్ష్మీదేవిని చాలామంది ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు&period; అందుకు కారణాలు ఏంటి&period;&period;&quest;&comma; వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా పూజించడానికి ఉండే కారణాల గురించి తెలుసుకుందాం&period; వినాయకుడిని ఆది దేవుడిగా భావించి&comma; మనం పూజలు చేస్తూ ఉంటాము&period; ధర్మ మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటినీ వినాయకుడు తొలగిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53942 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lakshmi-and-ganesh&period;jpg" alt&equals;"you should do pooja to lakshmi and ganesh at once " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన పనికి ఏ విఘ్నం కలగకుండా చూస్తాడు&period; అందుకే&comma; క‌చ్చితంగా గణపతిని పూజించాలి&period; శుభకార్యాలు జరపాలన్నా&comma; దేనినైనా మొదలు పెట్టాలన్నా&comma; పెళ్ళికి అయినా ముందు గణపతిని కొలుస్తాము&period; లక్ష్మీదేవిని చూసుకున్నట్లయితే&comma; ఆమె సంపదకి అధిపతి&period; ధనం లేకుండా ఈ లోకం అనేది లేదు&period; అయితే&comma; జీవితంలో ఏ అడ్డంకులు కలగకూడదని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంటారు&period; లక్ష్మీదేవి సంపద ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడు అడ్డంకులు తొలగిస్తాడు&period; అందుకని&comma; వీళ్ళిద్దరినీ కలిపి ఆరాధించడం మంచిది&period; అడ్డంకులన్నీ తొలగిపోయి&comma; సంపద కలగాలని గణపతిని&comma; లక్ష్మీదేవిని కలిపి పూజిస్తారు&period; పూర్వకాలంలో ఒకసారి ఒక సాధువు లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెడతాడు&period; ఒకరోజు తనకి లక్ష్మీదేవి కనపడి గణపతిని అవమానించారని&comma; ముందు వినాయకుడికి పూజ చేయాలని&comma; లక్ష్మీదేవి చెప్తుంది&period; అప్పటినుండి ఆ సాధువు వినాయకుడి కోపం తగ్గించడానికి&comma; వినాయక పూజని మొదలుపెడతాడు&period; తర్వాత వినాయకుడు ఆ సాధువు కోరికని తీరుస్తాడు&period; అలా వినాయ‌కుడిని&comma; à°²‌క్ష్మీదేవిని క‌లిపి పూజించ‌డం మొద‌లైంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts