ఆధ్యాత్మికం

రాత్రి పూట ఎట్టి ప‌రిస్థితిలోనూ న‌గ్నంగా నిద్రించ‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు రాత్రిపూట దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు అలాంటప్పుడు కొన్ని రకాల సమస్యలు కలుగుతాయి&period; పురాణాల‌లో కూడా ఈ విషయంపై ప్రస్తావించడం జరిగింది పైగా నిద్రపోయేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది&period; మనం నిద్రపోయే పద్ధతుల వలన కూడా మంచి చెడు జరుగుతాయని నిద్రించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు అంటుంటారు&period; హిందూ గ్రంధాల ప్రకారం నిద్రిస్తున్నప్పుడు బట్టలు లేకుండా నిద్రపోకూడదు&period; కొంతమందికి ఇటువంటి అలవాటు ఉంటుంది అయితే ఇలా నిద్రించడం వలన జీవితంలో సమస్యలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణు పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి పనికి కూడా ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే మనం నగ్నంగా ఉన్నప్పుడు దినచర్యకి సంబంధించి కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు అంటున్నాయి&period; నిద్రపోయేటప్పుడు దుస్తులు లేకుండా నిద్రపోకూడదని అలా నిద్రించడం అశుభమని విష్ణు పురాణం చెబుతోంది&period; ఇలా నిద్రపోవడం చంద్రుడిని అవమానించినట్లుట&period; అలానే నగ్నంగా స్నానం కూడా చేయకూడదు అది కూడా శుభమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88550 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sleep-3&period;jpg" alt&equals;"you should not sleep naked at night know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నగ్నంగా నిద్రపోతే చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కోల్పోతూ ఉంటారు&period; చనిపోయిన పూర్వికులు రాత్రి పూట బంధువులను సందర్శిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా నిద్రపోవడం వలన ఆశీస్సులను కోల్పోయే అవకాశం ఉంది ఇలా పడుకోవడం వలన పితృ దోషం వచ్చి ఇంటి సమస్యలు పెరుగుతాయి పైగా ఇలా నిద్రపోవడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది&period; బట్టలు లేకుండా నిద్రపోవడం దైవదూషణతో సమానం అంటారు కూడా దేవతల్ని కూడా ఇలా నిద్రపోవడం వలన అవమానించినట్లు జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా మంచం లో రాహువు ఉంటాడు నీడ గ్రహం ఎప్పుడు సంతోషంగా ఉండాలి లేకపోతే ఇంట్లో సమస్యలు వస్తాయి&period; రాహువు కి కోపం వస్తుంది&period; సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది అటువంటప్పుడు గది ఉష్ణోగ్రత చల్లగా ఉంటే నగ్నంగా నిద్ర పోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది గది ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేయాలంటే బట్టలు వేసుకుని నిద్రపోవడమే మంచిది&period; కాబట్టి సైన్స్ ప్రకారం పురాణాల ప్రకారం కూడా ఇది తప్పు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts