జలుబుపై అద్భుతంగా పనిచేసే 10 ఆయుర్వేద చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు&comma; జలుబు&comma; జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి&period; ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి&period; అందువల్ల ఒకటి వచ్చిందంటే దాని వెనుకే ఇంకో అనారోగ్య సమస్య మనపై ప్రభావం చూపిస్తుంటుంది&period; ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో ఎక్కువగా వచ్చే జలుబును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5794 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;cold&period;jpg" alt&equals;"జలుబుపై అద్భుతంగా పనిచేసే 10 ఆయుర్వేద చిట్కాలు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"499" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; జీలకర్రను వేయించి పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో చక్కెర తీసుకుని రెండింటినీ ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లు లేదా పాలలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి&period; దీంతో జలుబు తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5146" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;cumin-water&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"431" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చిన్న బెల్లం ముక్కను తీసుకుని పొడి చేసి అందులో కొద్దిగా మిరియాల పొడి కలపాలి&period; దాన్ని చిన్న ఉండలా చేయాలి&period; ఆ ఉండను పూటకు ఒకటి చొప్పున గోరు వెచ్చని నీళ్లతో మింగుతుండాలి&period; జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8260" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;jaggery-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"513" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వాము అర టీస్పూన్‌&comma; పటిక బెల్లం టీస్పూన్‌ తీసుకుని చూర్ణంలా చేసి తినాలి&period; అనంతరం గోరువెచ్చని నీళ్లను తాగాలి&period; ఇలా రోజూ ఉదయం&comma; సాయంత్రం చేస్తే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3993" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;ajwain&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"429" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; లవంగాలు లేదా మిరియాలను తీసుకుని నీళ్లలో వేయాలి&period; అందులో కొద్దిగా బెల్లం కూడా వేయాలి&period; దాన్ని కషాయంలా కాచి రోజుకు రెండు సార్లు 60 ఎంఎల్‌ చొప్పున తీసుకోవాలి&period; జలుబు&comma; ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4727" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;cloves&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"498" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వామును కొద్దిగా తీసుకుని వేడి చేసి దాన్ని ఒక పలుచని గుడ్డలో కట్టి దాంతో ముఖంపై కాపడం పెట్టాలి&period; దీంతో శ్లేష్మం కరుగుతుంది&period; జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది&period; అదే గుడ్డలో ఉన్న వామును వాసన పీల్చవచ్చు&period; దీంతో కూడా జలుబు నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగుతుంటే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2259" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;turmeric-milk&period;jpg" alt&equals;"health benefits of turmeric milk" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; పసుపును పావు టీస్పూన్‌ మోతాదులో తీసుకుని ఒక కప్పు గోరు వెచ్చని నీళ్లలో కలిపి రోజూ ఉదయం&comma; సాయంత్రం తీసుకోవచ్చు&period; సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి&comma; బెల్లం కలిపి తాగుతుంటే జలుబు తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5256" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potato-milk&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"879" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; గులాబీ పువ్వు రేకులను తీసుకుని నువ్వుల నూనెలో వేసి అర గంట పాటు ఉంచాలి&period; తరువాత 5 నిమిషాలు వేడి చేయాలి&period; అనంతరం వడకట్టి ఆ మిశ్రమాన్ని ఒక్కో నాసికా రంధ్రంలోనూ 2 చుక్కల చొప్పున వేస్తుండాలి&period; దీంతో తుమ్ములు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3748" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;rose-flower&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; మిరియాల పొడి అర టీస్పూన్‌&comma; ఒక టీస్పూన్‌ తేనె కలిపి ఉదయం&comma; సాయంత్రం తీసుకుంటే శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts