వినోదం

Yamudiki Mogudu : య‌ముడికి మొగుడు చిత్రం ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Yamudiki Mogudu &colon; ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి కెరీర్ ప్రారంభంలో చిన్నా చిత‌కా పాత్ర‌ల్లో à°¨‌టించారు చిరంజీవి&period; ఆ à°¤‌à°°‌వాత తనకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని హీరోగా à°¤‌à°¨ టాలెంట్ ను నిరూపించుకున్నాడు&period; à°µ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు&period; మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో మంచి మంచి కథ అంశాలు కలిగి ఉన్న చిత్రాల్లో à°¨‌టించాడు&period; అలా చిరంజీవి à°¨‌టించిన సినిమాల్లో యముడికి మొగుడు సినిమా కూడా ఒక‌టి&period; ఈ సినిమా చిరంజీవితో పాటూ ఎంతోమంది నటులకు లైఫ్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో ప్ర‌à°¯‌త్నిస్తున్న à°¸‌à°®‌యంలో చిరంజీవి à°®‌రియు సుధాక‌ర్ రూమ్ మేట్స్ అన్న సంగ‌తి చాలామందికి తెలిసిన విషయమే&period; అయితే అప్ప‌టి à°µ‌à°°‌కూ విల‌న్ పాత్ర‌లు చేసిన సుధాకర్ à°¯‌ముడికి మొగుడు సినిమాలో క‌మెడియ‌న్ గా à°¨‌టించారు&period; à°¤‌నకంటూ ఒక ప్ర‌త్యేకమైన మ్యాన‌రిజంతో సుధాక‌ర్ ప్రేక్ష‌కుల‌ను కడుపుబ్బ à°¨‌వ్వించేవారు&period; ఈ సినిమా à°¤‌à°°‌వాత సుధాక‌ర్ టాలీవుడ్ లో స్టార్ క‌మిడియ‌న్ గా గుర్తింపు తెచ్చుకున్నారు&period; అంతే కాకుండా యముడికి మొగుడు సినిమా నిర్మాత‌ల్లో సుధాక‌ర్ కూడా ఒక‌రు&period; ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన విజయశాంతి మరియు రాధా హీరోయిన్స్ గా నటించారు&period; కైకాల సత్యనారాయణ&comma; రావు గోపాల్ రావు&comma; గొల్లపూడి మారుతీ రావు&comma; హరి ప్రసాద్&comma; సూర్యకాంతం&comma; అల్లు రామలింగయ్య&comma; అన్నపూర్ణ వంటి వారి ప్రధాన తారాగణంగా నటించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65432 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;yamudiki-mogudu&period;jpg" alt&equals;"yamudiki mogudu movie given life to these actors " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాకు రాజ్ కోటి సంగీత దర్శకత్వం వహించారు&period; అప్పటిలో ఈ సినిమా ఆల్బ‌మ్ సూపర్ డూప‌ర్ హిట్ అయ్యింది&period; ఈ చిత్రంలో అందం విందోళం&period;&period; అధరం తాంబూలం&period;&period;&comma; వాన‌జ‌ల్లు గిల్లుతుంటే ఎట్ట‌గ‌మ్మో పాట‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి&period; ఈ సినిమా à°¤‌à°°‌వాత కోటి టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా మారిపోయాడు&period; అంత‌కుముందు చిన్న సినిమాల‌కు మ్యూజిక్ అందించిన కోటికి ఈ సినిమాతోనే లైఫ్ వచ్చింది&period; అంతేకాకుండా ఈ సినిమాతోనే చిరంజీవి మరో ఇద్ద‌రు మిత్ర‌లు నారాయ‌à°£‌రావు&comma; à°¹‌రిప్ర‌సాద్ à°²‌కు కూడా లైఫ్ à°µ‌చ్చింది&period; ఈ సినిమాకు చిరుతో పాటూ సుధాక‌ర్&comma; à°¹‌రిప్ర‌సాద్&comma; నారాయ‌à°£‌రావు&comma; సుధాక‌ర్ క‌లిసి డైన‌మిక్ మూవీమేక‌ర్స్ అనే బ్యాన‌ర్ ప్రారంభించారు&period; సొంత బ్యాన‌ర్ లో à°¯‌ముడికి మొగుడు సినిమాను నిర్మించి 1988 లో విడుదల చేసి ఘనవిజయాన్ని అందుకున్నారు&period; యముడికి మొగుడు చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ కోటికి&comma; నిర్మాతగా&comma; కమెడియన్ గా సుధాకర్ కి&comma; నటులుగా హరి ప్రసాద్&comma; నారాయణలకు మంచి గుర్తింపు వచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts