వినోదం

Bahubali : బాహుబ‌లిలో చూపించిన‌ట్లు తాటిచెట్లు నిజంగానే వంగుతాయా ? సైన్స్ ఏం చెబుతోంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bahubali &colon; à°¦‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమా ఎంత‌టి ఘ‌à°¨ విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే&period; ఈ మూవీ రెండు పార్ట్‌లుగా à°µ‌చ్చింది&period; మొద‌టి పార్ట్ క‌న్నా రెండో పార్ట్ మూవీయే అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది&period; ముఖ్యంగా మొద‌టి పార్ట్‌లో జ‌క్క‌న్న పెట్టిన à°¸‌స్పెన్స్ కార‌ణంగానే రెండో పార్ట్‌ను చాలా మంది చూశారని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే రెండో పార్ట్‌లో à°®‌à°¨‌కు యుద్ధం సీన్‌లో à°®‌హేంద్ర బాహుబ‌లి భల్లాల‌దేవుడి కోట‌ను à°¬‌ద్ద‌లు కొట్టే సీన్ ఉంటుంది&period; ఆ సీన్‌లో తాటి చెట్ల‌ను చూపిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హేంద్ర బాహుబ‌లి à°¤‌à°¨‌కు ఉన్న కొద్దిపాటి సైన్యంతో à°­‌ల్లాల దేవుడి కోట మీద‌కు యుద్ధానికి à°µ‌స్తాడు&period; అయితే కోట ప్ర‌ధాన ద్వారం మూసివేస్తారు&period; దీంతో కోట‌లోకి క‌చ్చితంగా వేరే మార్గంలో ప్ర‌వేశించాల్సి à°µ‌స్తుంది&period; అప్పుడు తాటి చెట్ల à°¸‌హాయంతో లోప‌లికి చేరుకుంటారు&period; ముగ్గురు&comma; à°¨‌లుగురు క‌à°²‌సి జ‌ట్టుగా ఏర్ప‌à°¡à°¿ చుట్టూ రక్ష‌à°£ క‌వచాల‌ను పెట్టుకుని తాటి చెట్టును సాగ‌దీసి విడిచిపెడ‌తారు&period; దీంతో ఆ ఊపు&comma; వేగానికి కోట‌లో ఎగురుకుంటూ వెళ్లి à°ª‌à°¡‌తారు&period; అయితే సినిమాలో తాటి చెట్ల‌ను సుల‌భంగా వంగేలా చేయ‌à°µ‌చ్చు&period;&period; అన్న‌ట్లుగా చూపించారు&period; దీని గురించి ఎవ‌రూ ఆలోచించ‌లేదు&period; కానీ వాస్త‌వానికి తాటి చెట్లు అలా వంగుతాయా &quest; వాటిని వంచ‌గ‌à°²‌మా &quest; ఇందుకు సైన్స్ ఏమ‌ని à°¸‌మాధానం చెబుతోంది &quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50523 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;baahubali-movie&period;jpg" alt&equals;"baahubali movie palm trees will they bend like that " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాటి చెట్లు వంగే గుణాన్ని క‌లిగి ఉంటాయి&period; క‌రెక్టే&period; కానీ బాహుబ‌లి సినిమాలో చూపించినంత à°°‌బ్బ‌రులా వంగ‌వు&period; కేవ‌లం 50 డిగ్రీల కోణం à°µ‌à°°‌కు మాత్ర‌మే వంగ‌గ‌à°²‌వు&period; అంత‌కు మించి ప్ర‌à°¯‌త్నిస్తే అవి విరిగిపోతాయి&period; క‌నుక అలా చూపించ‌డం సినిమాల à°µ‌à°°‌కే&period; వాస్త‌వానికి అది సాధ్య‌à°ª‌à°¡‌à°¦‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts