వినోదం

బాలయ్య బాబు నటించిన సినిమాల్లో భార్య ‘వసుంధర’ కి ఇష్టమైన సినిమా అదేనట?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా, రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ లో రాణించారాయన. ఇక రామారావుకి 11 మంది సంతానం అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. వారిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అయితే జనాలకి బాలకృష్ణ, హరికృష్ణ లు మాత్రమే తెలిసి ఉంటుంది. బాలయ్య భార్య వసుంధర గురించి బాలయ్య ఫ్యాన్స్ కు సైతం ఎక్కువగా తెలియదనే సంగతి తెలిసిందే.

అయితే బాలయ్య సినిమాలలో ఆమెకు ఇష్టమైన సినిమా చిన్న కేశవరెడ్డి కావడం గమనార్హం. చెన్నకేశవరెడ్డి దర్శకుడు వినాయక్ ఒక సందర్భంలో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు.

balakrishna wife vasundhara likes this movie

చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య తండ్రి, కొడుకు పాత్రలో నటించారు. అయితే వసుంధ‌రకు మాత్రం కొడుకు పాత్ర కంటే, తండ్రి పాత్ర ఎంతో ఇష్టమైన పాత్ర కావడం గమనార్హం. స్టార్ హీరో అయినప్పటికీ బాలయ్య నిజ జీవితంలో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

Admin

Recent Posts