వినోదం

బాలయ్య, చిరుల మధ్యలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న హీరోలు నందమూరి బాలకృష్ణ&comma; మెగాస్టార్ చిరంజీవిలు&period; మరి వీరిద్దరి మధ్యలో ఓ పాప ఫోటో ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది&period; సెలెబ్రిటీల పర్సనల్ విషయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే నెటిజన్లు&period;&period; ఈ పాప ఎవరంటూ తెగ వెతుకులాట చూపిస్తున్నారు&period; మరి ఈ పాప ఎవరో తెలిసిందా&period;&period; ఆ ఫోటోలో ఉన్న పాప టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్&period; ప్రజంట్ ఆమె టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు&period; వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన సినిమాలకు ఆమె నిర్మాత&period; ఇక టాలీవుడ్ లో చిరంజీవి&comma; పవన్ కళ్యాణ్&comma; ఎన్టీఆర్ లకు కో ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రవితేజ&comma; నాని మూవీస్ కు ప్రొడ్యూసర్ గా హిట్స్ అందుకున్నారు&period; 2009 లో ఏంజెల్స్ స్టూడియో తో ప్రొడక్షన్ హౌస్ తో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేశారు&period; బాణం&comma; ఎవడే సుబ్రహ్మణ్యం&comma; మహానటి సినిమాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు&period; ఎవడే సుబ్రహ్మణ్యం&comma; మహానటి సినిమాలకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు&period; కాగా ప్రజంట్ కల్కి మూవీని కూడా డైరెక్ట్ చేయగా&comma; వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే తెరకెక్కించారు&period; ఈ సినిమా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కడం మరో హైలెట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67420 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;priyanka-dutt-&period;jpg" alt&equals;"priyanka dutt child hood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెయిల్ అనే ఓటీటీ మూవీతో కూడా సక్సెస్ అయ్యి మంచి మూవీగా గుర్తింపు దక్కించుకున్నారు&period; ఇక ప్రియాంక దత్ నవీన్ పొలిశెట్టి నటించిన జాతి రత్నాలు మూవీకి కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు&period; అలాగే ఆమె సోదరి స్వప్న దత్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు&period; సో అశ్వనీదత్ ఫ్యామిలీలో ఆయన కూతుర్లు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు&period; ఏది ఏమైనా వీరు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఎంతోమందికి సినిమా అవకాశాలు ఇవ్వడం ఆనందం అంటున్నారు నెటిజన్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-67421" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;priyanka-dutt-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts