వినోదం

చిరంజీవికి రామ్ చరణ్ హీరో అవటం ఇష్టం లేదట ! రామ్ చరణ్ ఏమవ్వాలని అనుకున్నారంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు&period; ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు&period; ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది&period; ఇక ఈ సినిమా తర్వాత చరణ్&comma; రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించారు&period; ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది&period; ఈ సినిమాతో చరణ్ కు అభిమానులు పెరిగిపోయారు&period; అంతేకాకుండా రామ్ చరణ్ రెండో సినిమాతోనే స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు&period; ఇక ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌రుస సినిమాలతో చరణ్ ఫుల్ బిజీ అయ్యాడు&period; సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు&period; ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ నటన పై విమర్శలు వచ్చేవి&period; కానీ ఈ సినిమాలో నటనతోను మెప్పించాడు&period; ఇక ఆర్ఆర్ఆర్ తో మరో సక్సెస్ అందుకున్నాడు&period; పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు&period; అయితే నిజానికి చిరంజీవికి మొదట రామ్ చరణ్ ను సినిమాల‌లోకి తీసుకురావడం ఇష్టం లేదట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89548 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;chiranjeevi-4&period;jpg" alt&equals;"chiranjeevi did not want ram charan to be actor " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని&comma; పైకి ఎదుగుతుంటే తొక్కేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని అనుకున్నారట&period; అంతే కాకుండా చరణ్ ను డాక్టర్ చేయాలని చిరు అనుకునేవారట&period; అయితే చరణ్ చదువులో యావరేజ్ స్టూడెంట్ అవడం&comma; హీరో అవుతానని చెప్పడంతో కొడుకు కోరిక మేరకు ఒప్పుకున్నారట&period; ఇక చరణ్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts