mythology

కౌరవులు ఎలా జ‌న్మించారో తెలుసా..? అప్ప‌ట్లోనే IVF ప‌ద్ధ‌తిని వాడార‌న్న‌మాట‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మహాభారతం&&num;8230&semi;ఈ అత్యద్భుతమైన పురాణగాథను ఎంత తవ్వితే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకి తెలుస్తాయి&period; అటువంటి ఒక మిస్టరీ గురించి మనం తప్పక తెలుసుకోవాలి&period; ఈ పురాణ గాధలో ప్రస్తావించబడిన కొన్ని సంఘటనలు ఎన్నో సందేహాలను కలిగిస్తాయి&period; ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తాయి&period; ముఖ్యంగా గాంధారి అనే పాత్ర మరిన్ని సందేహాలను కలిగిస్తుంది&period; గాంధారికి నిజంగా 101 మంది సంతానమున్నారా అనే ప్రశ్న మహాభారతాన్ని చదివిన ప్రతి ఒక్కరిలో తప్పక ఒక ప్రశ్న ఉదయిస్తుంది&period; ఈ ఇతిహాసంలో అయిదుగురు అన్నదమ్ములైన పాండవులలో ముగ్గురు కుంతీ దేవికి జన్మించారని&comma; మరో ఇద్దరు పాండు రాజు రెండవ భార్య అయిన మాద్రికి జన్మించారని చెప్పబడి ఉంది&period; అయినప్పటికీ&comma; కౌరవుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కౌరవులు వందమంది అన్నదమ్ములని వారికి ఒక సోదరి ఉన్నదని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నిజం కొంచెం నమ్మశక్యంగా అనిపించదు&quest;&period; ప్రకృతి స్వభావాన్నే తీసుకుంటే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి దాదాపుగా తొమ్మిది నెలల సమయం పడుతుంది&period; కాబట్టి&comma; ఒక ప్రసవంలో ఒక గాంధారి ఒక్కొక్క సంతానాన్ని ప్రసవించిందని అనుకుంటే ఆమె నూరవ సంతానానికి జన్మనిచ్చే సమయంలో ఆమె మొదటి సంతానానికి కనీసం 75 సంవత్సరాలుంటాయి&period; అంటే&comma; అప్పటికి గాంధారి వయసు ఎంత ఉండవచ్చన్నది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం&period; ఒక వేల ఆమె కవలల్ని అలాగే ఒకే ప్రసవంలో ముగ్గురు పిల్లల్ని&comma; నలుగురు పిల్లల్ని ప్రసవించిందని అనుకున్నా మహాభారత యుద్ధం అంతమయ్యేవరకు ఆమె జీవించి ఉండడం అసాధ్యమని చెప్పవచ్చు&period; ఒకవేళ 101 మంది సంతానాన్ని ఆమె ఒకే ప్రసవంలో కన్నాదని అనుకుందామన్న వారందరూ బ్రతికి ఉండే అవకాశాలు దాదాపు లేనట్లే&period; మరి ఇదెలా సాధ్యం&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89040 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;kauravas&period;jpg" alt&equals;"how kauravas were born ivf was used then " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కౌరవులనబడే 100 మంది నిజంగా ఉండేవారా&quest; లేదా ఇదేమైన మిరాకిల్ ద్వారా సంభవించినదా&quest; మనకు తెలియని ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఉంటారా&quest; ఈ ప్రశ్నలన్నీ దాదాపు కొంచెం ఆందోళనని కలిగించేవే&period; ఒకసారి ఈ ఇతిహాసం గాంధారి 101 సంతానం గురించి ఏమని చెప్తుందో చూద్దాం&period; మహాభారత ఇతిహాస రచయిత వ్యాస మహర్షి గాంధారి సేవలకు సంతుష్టుడై ఆమెకి ఒక వరాన్ని ప్రసాదించాడు&period; 100 మంది కొడుకులకు జన్మనిచ్చే వరాన్ని ఆమెకు ప్రసాదించాడు&period; ఆ రోజుల్లో ఇటువంటి వరాలు కొంచెం సాధారణమేనని కొన్ని ఇతిహాసాల ద్వారా అర్థమవుతుంది&period; గాంధారి విషయంలో కచ్చితంగా 100 మంది సంతానం వ్యాస మహర్షి ఇచ్చిన వరమని అంటారు&period; కురు వంశానికి చెందిన ధృతరాష్ట్రుడుని గాంధారి వివాహమాడింది&period; అయితే&comma; చిన్నతనం నుంచే ధృతరాష్ట్రుడు అంధుడు కావడం చేత రాజ్యాన్ని పాలించే అవకాశం అతని తమ్ముడు పాండు రాజుకు దక్కింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నిజం ధృతరాష్ట్రుడితో పాటు ఆయన భార్య గాంధారిని కూడా బాగా మనస్తాపానికి గురి చేసింది&period; అందువల్ల పాండురాజు- కుంతీల కంటే ముందుగా పిల్లల్ని కనాలని ఆశించేవారు&period; తద్వారా&comma; తమ కుమారుడే రాబోయే కాలంలో రాజవుతాడని ఆశించారు&period; కుంతి కంటే ముందు గర్భం దాల్చినందుకు గాంధారి ఎంతో ఆనందం చెందింది&period; కాని&comma; ఇంతలోగా దురదృష్టం ఆమెను వెంటాడింది&period; ఆమె కలలను కల్లలు చేసింది&period; రెండేళ్ళ పాటు జన్మనివ్వలేకపోయింది&period; మరోపక్క కుంతీ తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది&period; దీంతో&comma; గాంధారి ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని అణచుకోలేకపోయింది&period; తన గర్భంపై పదే పదే కొట్టుకుని తనను హింసించుకుంది&period; ఆగ్రహంతో గాంధారి తనను తాను విపరీతంగా హింసించుకోవడం వల్ల ఆమె ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది&period; దీంతో వ్యాస మహర్షిని అక్కడకు పిలిపించారు&period; వెంటనే వంద నేతి సీసాలను తెప్పించమని వ్యాస మహర్షి ఆదేశించారు&period; ఆ సమయంలో గాంధారి తనకు అమ్మాయి కూడా కావాలన్న కోరికను వ్యక్తపరిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89039" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;kauravas-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంద సీసాలు సిద్ధం కాగానే&comma; వ్యాస మహర్షి మాంసపు ముద్దను వంద భాగాలుగా విభజించి ఒక్కొక్క ముద్దను ఈ సీసాలలో ఉంచారు&period; ఈ సీసాలను భద్రపరచమని గాంధారికి సూచించారు&period; ఆ విధంగా గాంధారి 100 మంది కొడుకులకు&comma; ఒక కుమార్తె&lpar;దుశ్శాల&rpar;కు జన్మనిచ్చింది&period; గాంధారి సంతానజన్మరహస్యానికి సంబంధించి ఎంతో మంది ఎన్నో థియరీస్ తో ముందుకొచ్చారు&period; కాని&comma; కొన్ని మాత్రమే అందులో సరైనవిగా అనిపిస్తాయి&period; అటువంటి ఒక థియరీ ఇన్-విట్రో ఫెర్టిలైసేషన్&lpar;IVF&rpar;&period; ఈ పద్దతి ప్రస్తుత కాలంలో ఎంతో ప్రాధాన్యతను పొందింది&period; వ్యాస మహర్షికి ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విజ్ఞానం ఉన్నాదని ఈ థియరీ చెప్తోంది&period; అందువల్లే గర్భస్థ పిండాలను సీసాలలో పెట్టి వాటి ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడాని అంటారు&period;ఈ థియరీలో చెప్పబడిన విషయాలు నమ్మశక్యంగా లేవని ఎన్నో విమర్శలున్నాయి&period; ఇంకొక సిద్ధాంతం ప్రకారం గాంధారికి దుర్యోధన&comma; దుశ్శాసనలనే ఇద్దరే సంతానం&period; వీరి గురించే మహాభారతంలో ఎక్కువగా ప్రస్తావించబడి ఉంది&period; అయితే&comma; అక్కడక్కడా కౌరవుల ప్రస్తావనలో వికర్ణ&comma; యుయుస్తు అనే పేర్లు పేర్కొనబడినవి&period; అయితే&comma; వీరిలో ఎక్కువగా పాండవులకు అనుకూలభావనలు ఎక్కువగా ఉండేవని అంటారు&period; అందువల్ల&comma; ఈ సిద్ధాంతాన్ని కూడా నమ్మలేమనే విమర్శలున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts