వినోదం

ఆ విలన్ కు, అంజలా జావేరికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో చిరంజీవి &OpenCurlyQuote;చూడాలని ఉంది’&comma; బాలకృష్ణ &OpenCurlyQuote;సమరసింహారెడ్డి’&comma; వెంకటేష్ &OpenCurlyQuote;ప్రేమించుకుందాం à°°à°¾’&comma; నాగార్జున &OpenCurlyQuote;రావోయి చందమామ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అంజలా జావేరి అందరికీ గుర్తుండే ఉంటుంది&period; ఈమె చివరిగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన &OpenCurlyQuote;లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నటించింది&period; అయితే ఈమెకి&comma; టాలీవుడ్ లో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ ఆరోరాకి ఓ సంబంధం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో విలన్ గా నటించాడు తరుణ్ ఆరోరా&period; అటు తర్వాత పవన్ కళ్యాణ్ &OpenCurlyQuote;కాటమరాయుడు’&comma; &OpenCurlyQuote;జయ జానకి నాయక’&comma; &OpenCurlyQuote;అర్జున్ సురవరం’ వంటి చిత్రాల్లో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు&period; ఇతను అంజలా జావేరి భర్త అన్న విషయం బహుశా ఎవరికీ తెలిసి ఉండదు&period; తరుణ్ ఆరోరా&comma; అంజన జావేరి లది ప్రేమ వివాహం అని తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69482 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anjala-javeri&period;jpg" alt&equals;"do you know about anjala javeri husband " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">20 ఏళ్ల నుండి వీరిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారట&period; వీళ్లకు ఇంకా పిల్లలు లేరట&period; కాబట్టి ఒకరికొకరు పిల్లలు వలె గారంగా ఉంటారని తెలిపాడు తరుణ్&period; ఇక అంజాల వల్లే ఇతనికి తెలుగు&comma; తమిళ భాషల సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి అన్న విషయాన్ని కూడా ఎటువంటి ఈగో లేకుండా తెలిపాడు ఈ స్టైలిష్ విలన్&period; ఇతను కూడా ఒక మోడల్ అన్న విషయాన్ని కూడా బయట పెట్టాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts