వినోదం

మీనాక్షి చౌదరి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. ఆమె ఏం చ‌దివిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీనాక్షి చౌదరి&comma; భారతీయ చలనచిత్ర నటి&period; మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేసింది&period; మీనాక్షి చౌదరి 2021 సంవత్సరంలో సుశాంత్ సరసన దర్శకుడు ఎస్&period;దర్శన్ తీసిన ఇచట వాహనం నిలపరాదు సినిమా ద్వారా తన టాలీవుడ్ పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది&period; అయితే&comma; అడవి శేష్ తో ఆడి పాడి హిట్ 2 సినిమాతో హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వు నమ్మితే అన్ని సాధ్యమే అన్నమాట మీనాక్షి చౌదరికి అక్షరాల వర్తిస్తుంది&period; ఈ అందాల భామ స్వస్థలం హర్యానా&period; ఇబ్బందులు ఎన్ని ఎదురైనా జీవితంలోని ప్రతి మార్గంలో విజయాన్ని అందుకోవడానికి కృషి చేసింది&period; ఆమె డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ ని అభ్యసించింది&period; అందాల పోటీల్లో పాల్గొని ప్రిన్సెస్ 2018 లో కిరీటాన్ని గెలుచుకుంది&period; ఈ విజయంతో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే కి నేరుగా ప్రవేశం పొందింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79507 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;meenakshi&period;jpg" alt&equals;"do you know about meenakshi chowdary education details " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతర్జాతీయ పోటీలలో పాల్గొని భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది&period; వెబ్ సిరీస్ తో తన నటన రంగప్రవేశం చేసింది&period; అవుట్ ఆఫ్ లవ్&comma; BBC డ్రామా సిరీస్ చేసింది&period; ఇచట వాహనం నిలపరాదు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది&period; టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా 2018 లో ఆమె రెండుసార్లు స్థానం పొందింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీనాక్షి చౌదరి హర్యానాలోని పంచకులలో జన్మించారు&period; ఆమె తండ్రి B&period;R చౌదరి భారత సైన్యంలో కల్నల్&period; మీనాక్షి &period;&period; చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది&period; ఆమె రాష్ట్ర స్థాయి స్విమ్మర్ మరియు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి&period; చౌదరి పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది&period; మీనాక్షి చౌదరి వయస్సు 26 ఏళ్లు&period; మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి à°µ‌స్తున్నాం మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయి బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts