vastu

ఇంట్లో ఇవి ఉంటే దరిద్రం పట్టినట్లే…!

<p style&equals;"text-align&colon; justify&semi;">వెలుతురును శుభానికి&comma; చీకటిని చెడుకు గుర్తుగా భావిస్తారు చాలామంది&period; కొంతమంది తమ ఇళ్లల్లో ఉంచుకునే వస్తువులను బట్టి నీడపడి&comma; చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు&period; ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది&period; ఇక భారత దేశంలో కొన్ని వేల ఏళ్ల నుంచి వాస్తు శాస్త్రం వాడుకలో ఉంది&period; డబ్బు విషయంలో వాస్తు శాస్త్రం చాలా నిక్కచ్చిగా ఉంటుంది&period; ఇంట్లో కొన్ని రకాల వస్తువులు&comma; జీవులు ఉంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు&period; అవేంటంటే&comma;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పావురాలు మీ ఇంట్లో ఉంటే స్థిరత్వం ఉండదని&comma; సంపద కనిపించదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు&period; తేనే తుట్టె ఇంట్లో ఉంటే దురదృష్టమని&comma; కరువు తప్పదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; సాలెగూడు ఉన్న ఇంటికి తరచూ చెడు జరుగుతూ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;పగిలిన అద్దం నెగిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు&period; అందువల్ల పగిలిన అద్దం ఇంట్లో ఉంటే పేదరికం తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79503 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pigeon&period;jpg" alt&equals;"if you keep these in home then you are unlucky " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు కారే కులాయిలు&colon; కొన్ని ఇళ్లల్లో ట్యాపులు&comma; కులాయి ల నుంచి నీళ్లు ధారగా కారుతూనే ఉంటాయి&period; ఇలా ఎప్పుడు నీళ్లు కారుతుంటే ఇంట్లో డబ్బు అంతా అయిపోయి&comma; ఆర్థిక సమస్యలు&comma; కరువులు&comma; కొరతలు మొదలవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్లాస్టిక్ పెయింట్&comma; ప్రాణాంతకమైనది&period; అది శ్వాస సంబంధమైన సమస్యలు తెస్తుంది&period; మనం నోట్లో ప్లాస్టిక్ పెట్టుకుంటే మనకు ఊపిరి ఆడదు&period; అదేవిధంగా పెయింట్లు కూడా డేంజరే అంటున్నారు&period; ఇంట్లో గోడలకు ప్లాస్టిక్ తో పెయింట్ వేస్తే ఇంట్లో వాళ్లకు అనారోగ్యాలు తప్పవంటున్నారు వాస్తు నిపుణులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts