వినోదం

టాలీవుడ్ హీరోస్ లో అత్యంత రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ బాబు&comma; పవన్ కళ్యాణ్&period;&period; ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోస్&comma; పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో సినిమాల‌ను à°¸‌రిగ్గా చేయ‌డం లేదు&period; మహేష్ బాబు ఎక్కువ యాడ్స్ లో కూడా నటించాడు&period; కానీ వీరిద్దరికంటే ఎక్కువగా సంపాదించాడు హీరో సచిన్ జోషి… పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా&comma; ఇతను చేసిన సినిమాలు చాలా తక్కువ&comma; మౌనమేలనోయి&comma;ఒరేయ్ పండు&comma; నిను చూడక నేనుండలేను అనే సినిమాల్లో నటించాడు సచిన్ జోషి&comma; ఇవి చాల సంవత్సరాల ముందు రిలీజ్ అయ్యాయి&comma;గ‌తంలో నీ జతగా నేనుండాలి అనే సినిమా లో హీరో గా నటించాడు&comma; హిందీ లో సూపర్ హిట్ అయిన ఆషీకీ-2 చిత్రాన్ని తెలుగు లో నీ జతగా నేనుండాలి గా రీమేక్ చేసారు&comma; నీ జతగా నేనుండాలి సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు&period; ఆ సినిమా రిలీజ్ అయ్యాక బండ్ల గణేష్&comma; సచిన్ జోషి à°² మధ్య చాలానే కొట్లాటలు జరిగాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలకి రాకముందు నుండే సచిన్ జోషి ధనవంతుడు&period; గ‌తంలో కింగ్ ఫిషర్ విల్లాను కొనుకున్నది కూడా ఈ సచిన్ జోషినే&period;&period; 73 కోట్ల రూపాయలకు ఈ విల్లా ను కొనుక్కునాడు&comma; తనకు ఏ కార్ నచ్చితే ఆ కార్ కొనేస్తాడు&period; సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు టీం తరుపున ఆడతాడు&comma; సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వల్ల కొంచెం పేరు వచ్చింది సచిన్ జోషి కి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77831 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sachin-joshi&period;jpg" alt&equals;"do you know about sachin joshi net worth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనకి సినిమాలు కేవలం హాబీ మాత్రమే&comma; సినిమా విజయవంతం అయ్యిందా లేదా అనేది అతనికి అనవసరం&period; సచిన్ జోషి చెయ్యని వ్యాపారం లేదు&period;&period; పొద్దున్న ఒక దేశం లో ఉంటె&comma; మధ్యాహ్నం ఇంకో దేశం లో ఉంటాడు … డబ్బులని ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెడుతూ ఉంటాడు&period; సచిన్ జోషి భార్య కూడా సినిమాల్లో నటించింది&comma; ఆమె పేరు ఊర్వశిశర్మ &period;&period; à°§‌నం మూలం ఇదం జగత్ అంటే ఇదేనేమో&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts