వినోదం

Sr NTR : రోజు 5 కి.మీల న‌డ‌క‌.. ఎన్టీఆర్ పొదుపు మంత్రం సీక్రెట్స్‌ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు…!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; నందమూరి తారక రామారావు&period;&period; ఈ పేరుకి ఓ చరిత్ర ఉంది&period;&period; ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో&period;&period;&quest; ఈయన దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ తెలుగు ప్ర‌జ‌à°² గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు&period; 1977&period;&period; సీనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం&period; ఆయ‌à°¨‌ పని అయిపోయింది అనుకున్న వాళ్లకు తాను మనసు పెట్టి సినిమాలు చేస్తే ఎలాంటివి à°µ‌స్తాయో అని చూపించాడు&period; జనవరి 14à°¨ సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీరశూరకర్ణ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్&period; ఈ విజ‌యం గురించి à°®‌à°°‌చిపోక‌ముందే అదే యేడాది ఏప్రిల్ 28à°¨ అడవి రాముడు విడుదలై బ్లాక్ à°¬‌స్ట‌ర్ కొట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే ఏడాది చివర్లో అక్టోబర్ 21à°¨ యమగోల విడుదలైంది&period; ఇది సూప‌ర్ హిట్&period; 1977లో మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తే&period;&period; అందులో మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన చ‌రిత్ర అన్నగారికి తప్ప మరొకరికి లేదు&period; అయితే అన్న‌గారు ఎంత à°ª‌ద్ద‌తిగా ఉండే వారో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; తొలినాళ్ల‌లో పేకేటి à°¶à°¿à°µ‌రాం&comma; క‌స్తూరి à°¶à°¿à°µ‌రావు&period;&period; వంటివారు&period; à°®‌à°¹ జ‌ల్సా రాయుళ్లుగా పేరు తెచ్చుకున్నారు&period; వారు ఖ‌ర్చు చేయ‌à°¡‌మే కాక à°ª‌క్క‌à°¨ ఉన్న వారితో కూడా ఖ‌ర్చు చేయిస్తార‌ట‌&period; అందుకే వారికి కాస్త దూరంగా ఉండే వార‌ట అన్న‌గారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52212 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sr-ntr-3&period;jpg" alt&equals;"do you know about sr ntr money saving rules " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలు చేస్తూ కొంచెం కొంచెం సంపాదించిన‌ ఎన్టీఆర్ నిమ్మ‌కూరులో పొలాలు కొన్నారు&period; ఎక్కిడికైనా వెళ్లాల్సి à°µ‌చ్చినా&period;&period; అన్న‌గారు&period;&period; ఆచి తూచి అడుగులు వేసేవార‌ట‌&period; ఉద‌యం షూటింగుకు వెళ్లే à°¸‌à°®‌యంలో మాత్రం à°¬‌స్సును ఆశ్ర‌యించేవార‌ట&period; సాయంత్రం షూటింగు అయిపోయిన à°¤‌ర్వాత‌&period;&period; మాత్రం&period;&period; à°¤‌à°¨ రూంకి à°¨‌డుచుకుంటూ వెళ్లేవార‌ట‌&period; ఐదు కిలోమీట‌ర్ల దూరం ఉన్న‌ప్ప‌టికీ à°¨‌à°¡‌క వ్యాయామంగా ఉంటుంద‌ని అలానే à°¨‌డుచుకునే వెళ్లేవార‌ట‌&period; ఆయ‌à°¨ పాటించిన పొదుపు మంత్రమే ఎన్టీఆర్‌ని ఆ స్థాయిలో నిల‌బెట్టేలా చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts