వినోదం

Actor Krishna : కృష్ణ ట్రెండ్ సెట్ట‌ర్‌గా మార‌డానికి కార‌ణాలు ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Actor Krishna &colon; టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ‌కి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది&period; ఆయ‌à°¨ తెలుగు సినిమా స్థాయిని పెంచ‌డంలో ముఖ్యుల‌నే విష‌యం తెలిసిందే&period; హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ‌… ఆ తర్వాత నిర్మాతగా&comma;దర్శకుడిగా&comma;ఎడిటర్ గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు&period;56 ఏళ్ల నట ప్రస్థానంలో కృష్ణ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి&period; మూస ధోర‌ణిలో వెళుతున్న సినిమాకి à°¸‌రికొత్త హంగులు అద్దారు కృష్ణ‌&period; ఈస్ట్‌మన్‌ కలర్‌&comma;కౌబాయ్ జోనర్&comma;ఫస్ట్ సినిమా స్కోప్&comma; 70 ఎం ఎం&comma; &OpenCurlyQuote;స్పై’ జోనర్&comma; &OpenCurlyQuote;సస్పెన్స్’ థ్రిల్లర్…&period; ఇలా ఎన్నో జోనర్ లను టాలీవుడ్ కు పరిచయం చేసి టాలీవుడ్ సినిమా గురించి అంత‌టా మాట్లాడుకునేలా చేశారు&period; టాలీవుడ్ కు అసలైన ట్రెండ్ సెట్టర్ కృష్ణ‌ అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటి వరకు కౌబాయ్ సినిమాల రుచి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులకు కృష్ణ కౌబాయ్ సినిమాలను పరిచయం చేశారు&period; చాలామంది హీరోలు కౌబాయ్ సినిమాల‌లో నటించినా కృష్ణకు వచ్చినంత‌ క్రేజ్ మరే హీరోకు రాలేదు&period; అంతేకాకుండా తొలి ఈస్ట్ మాన్ కలర్ సోషల్ సినిమా కూడా కృష్ణదే కావడం విశేషం&period; ఇక 1974 à°µ సంవత్సరంలో వచ్చిన &OpenCurlyQuote;అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో టాలీవుడ్ కు ఫస్ట్ సినిమా స్కోప్ ను పరిచయం చేశారు&period; 1986 à°µ సంవత్సరంలో వచ్చిన &OpenCurlyQuote;సింహాసనం’ చిత్రంతో 70 ఎం ఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ ఫిలిం ను టాలీవుడ్ కు అందించారు కృష్ణ‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66371 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;krishna-3&period;jpg" alt&equals;"do you know how krishna became trend setter " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1995 à°µ సంవత్సరంలో వచ్చిన &OpenCurlyQuote;తెలుగు వీర లేవర’ చిత్రంతో ఫస్ట్ డీటీఎస్ చిత్రాన్ని టాలీవుడ్ కు పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణ నిలిచారు&period; 1966 à°µ సంవత్సరంలో వచ్చిన &OpenCurlyQuote;గూఢచారి 116’ తో టాలీవుడ్ కు &OpenCurlyQuote;స్పై’ జోనర్ ను పరిచయం చేసిన ఆయ‌à°¨ ఆ తర్వాత 1971 లో వచ్చిన &OpenCurlyQuote;జేమ్స్ బాండ్’ చిత్రంతో కూడా ఆ హవాని కంటిన్యూ చేశారు&period; ఇక 1967 à°µ సంవత్సరంలో వచ్చిన &OpenCurlyQuote;అవే కళ్ళు’ చిత్రంతో టాలీవుడ్ కు మర్డర్ మిస్టరీ జోనర్ ను కూడా పరిచయం చేశారు&period; ఇక సింహాసనం సినిమాతో బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ à°¬‌ప్పి లహరిని టాలీవుడ్ కు పరిచయం చేశారు&period; ఇక 1967 à°µ సంవత్సరంలో సాక్షి సినిమా మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ కాగా&comma; ఈ ఘ‌à°¨‌à°¤ à°¦‌క్కించుకున్న‌ తొలి సినిమా ఇదే కావడం విశేషం&period; దీంతో పాటు 2004లో శాంతి సందేశం సినిమాలో కృష్ణ à°¨‌టించ‌గా&comma; ఇందులో కృష్ణ ఏసుక్రీస్తు పాత్ర‌లో నటించారు&period; అప్పటి స్టార్ హీరోలు ఎవరూ అలాంటి పాత్ర చేసే సాహసం చేయలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts