వినోదం

Tollywood Heroes : టాలీవుడ్ హీరోలు ఎంత వ‌ర‌కు చ‌దువుకున్నారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tollywood Heroes &colon; తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు వారి నటనతో కట్టిపడేస్తున్నారు&period; అయితే ఈ హీరోలు ఇండస్ట్రీలోకి రాక ముందు ఏం చేసేవారు&comma; ఈ హీరోల వయసు ఎంత&comma; అసలు ఏం చదువుకుని ఉంటారు అనే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి&period; మరి మన టాలీవుడ్ స్టార్ హీరోల విద్యార్హతలు ఏంటో చూద్దాం&period;&period; మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని కాలేజీ నుండి బీకాం డిగ్రీ పొందారు&period; నందమూరి నట సింహ బాలకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు&period; విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు&period; ఇండియా వచ్చి కలియుగ పాండవులు సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ మన్మథుడుగా పేరొందిన నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశారు&period; తరువాత యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ప్రవేశించారు&period; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు&period; ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు&period; సూపర్ స్టార్ మహేష్ బాబు మద్రాస్ లోని లయోలా కాలేజీలో బీకాం పూర్తి చేశారు&period; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఎమ్మెస్సార్ కాలేజ్ లో బీబీఏ పూర్తి చేశారు&period; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బీకాం చదువుతూ మధ్యలోనే ఆపేశారు&period; మాస్ మహారాజ్ రవితేజ విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో బీఏ చదివాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58261 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;actors&period;jpg" alt&equals;"do you know how much these tollywood heroes are studied " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభాస్ భీమవరంలో డిఎన్ఆర్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు&period; తరువాత హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు&period; యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు&period; తరువాత సినిమాల్లోకి వచ్చాడు&period; రానా చెన్నై ఫిలిం స్కూల్ నుండి ఇండస్ట్రీయల్ ఫోటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాడు&period; న్యాచురల్ స్టార్ నాని సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీలో డిగ్రీ చదివాడు&period; రౌడీ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లోని కాచిగూడ బద్రుక కాలేజీలో బీకాం చేశాడు&period; అక్కినేని నాగ చైతన్య బీకాం చదివాడు&period; సాయి ధరమ్ తేజ్ బీఎస్సీ బయోటెక్నాలజీ చదివాడు&period; ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు&period; అలాగే నితిన్&comma; రామ్&comma; శర్వానంద్&comma; సందీప్ కిషన్ వీళ్లంతా డిగ్రీ పూర్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts