వినోదం

Junior NTR Remuneration : జూనియ‌ర్ ఎన్‌టీఆర్ మొద‌టి సినిమాకు, ఇప్పుడు.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Junior NTR Remuneration &colon; యంగ్ టైగ‌ర్ గా పేరుగాంచిన జూనియర్ ఎన్‌టీఆర్ à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో à°¨‌టించారు&period; ఆయ‌à°¨ à°¨‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయ‌à°¨ భీమ్‌గా అద‌à°°‌గొట్టేశారు&period; ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్‌టీఆర్‌ అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు&period; అలాగే 21 ఏళ్ల à°µ‌à°¯‌స్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఈ సినిమాతో అనేక‌ రికార్డులు బ్రేక్ చేశారు&period; తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌à°¨‌ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా 2001 లో వచ్చిన నిన్ను చూడాల‌ని సినిమాలో రవీనా రాజ్ పూత్ హీరోయిన్ కాగా ఉషా కిరణ్ మూవీస్‌ బ్యానర్ పై రామోజీరావు ఈ మూవీని నిర్మించారు&period; అయితే ఈ మూవీ కంటే ముందుగానే తార‌క్‌ 1997లో బాల రామాయణం సినిమాలో నటించారు&period; ఈ మూవీని ఎమ్మెస్ రెడ్డి నిర్మించగా గుణశేఖర్ డైరెక్షన్ వహించారు&period; ఈ సినిమాలో ఎన్టీఆర్ à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో ఆక‌ట్టుకున్నారు&period; దీనికి గాను ఎన్టీఆర్ కు ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు కూడా à°²‌భించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58265 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;jr-ntr-3&period;jpg" alt&equals;"jr ntr remuneration for first and latest movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నిన్ను చూడాలని మూవీ ద్వారా హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఏడాదిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు&period; ఇందులో నిన్ను చూడాలని మూవీ యావరేజ్ గా నిల‌à°µ‌గా దీని తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా హిట్ అయింది&period; ఈ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో గజాల హీరోయిన్ గా తెర‌కెక్కించారు&period; అయితే ఈ మూవీ తర్వాత ఇక‌ ఎన్టీఆర్ వెనక్కి చూసుకోలేదు&period; స్టార్ à°¨‌టుడు అయిపోయారు&period; ఈ క్ర‌మంలోనే ఈ మూవీ అనంత‌రం సుబ్బు తీయ‌గా&period;&period; దీంట్లో సోనాలి జ్యోతి హీరోయిన్ గా చేసింది&period; సురేష్ వర్మ దర్శకత్వం à°µ‌హించారు&period; అయితే ఈ మూవీ నిరాశ‌à°ª‌రిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నిన్ను చూడాలని సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఎన్టీఆర్ వయస్సు17 సంవత్సరాలే&period; 2001 మే 25à°¨ ఈ మూవీ థియేటర్ à°²‌లోకి వచ్చింది&period; ఇది తన మొదటి సినిమా&period; ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి ఎన్టీఆర్‌కు రూ&period;4 లక్షల పారితోషికం ఇచ్చారు&period; దీంతో ఈ సినిమాకి ఇచ్చిన మొత్తాన్ని ఎన్టీఆర్ కు ఏం చేయాలో తెలియలేదు&period; దీంతో ఆయ‌à°¨ ఆ మొత్తాన్ని నేరుగా తీసుకెళ్లి à°¤‌à°®‌ అమ్మ చేతిలో పెట్టారు&period; ఇక రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో రెమ్యూనరేషన్ తోపాటు ఆయ‌à°¨‌కు క్రేజ్ కూడా పెరిగింది&period; అలా ఎన్టీఆర్ ఒక్కో స్టెప్ ఎదుగుతూ à°µ‌చ్చారు&period; ఈ క్ర‌మంలోనే ఎన్‌టీఆర్ ప్ర‌స్తుతం రూ&period;50 కోట్ల మేర రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts