వినోదం

Yamaleela : య‌మ‌లీల అస‌లు హీరో మ‌హేష్ బాబా.. ఆలీతో ఎందుకు తీయాల్సి వ‌చ్చింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Yamaleela &colon; ఆలీ కెరీర్‌ని మార్చేసిన చిత్రం à°¯‌à°®‌లీల‌&period; సోషియో ఫాంటసీ సినిమాగా యమలీల తెరకెక్కడం గమనార్హం&period; ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period; ఈ సినిమాతో అలీ స్టార్ హీరోలకు వణుకు పుట్టించారు&period; మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది&period; ఈ చిత్రం తొలిరోజు యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఆ తర్వాత పుంజుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సంపాదించుకుంది&period; నిర్మాతలకు భారీ లాభాలను అందించింది&period;ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారనే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¯‌à°®‌లీల చిత్రం ఆలీని ఓ రేంజ్‌లో నిల‌బెట్టింద‌ని చెప్పక à°¤‌ప్ప‌దు&period; అయితే à°®‌హేష్ బాబు దయవల్లే అలీ హీరోగా అయ్యాడని&period; మహేష్ బాబు ఆ రోజు ఎస్ అని చెప్పుంటే అలీ కథ మరోలా ఉండేది&period; అస‌లు ముందుగా ఈ కథను మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకొని రాసాడట కృష్టారెడ్డి&period; కానీ అప్పటికీ మహేశ్ చిన్నపిల్లవాడే అని హీరోగా సినిమా చేయడని కృష్ణ చెప్పేసారట&period; అయితే à°®‌హేష్ హీరో అని చెప్ప‌డంతో సౌంద‌ర్య హీరోయిన్‌గా చేసేందుకు ఓకే చెప్పింది&period; కాని à°¤‌ర్వాత హీరోగా ఆలీ రావ‌డంతో సౌంద‌ర్య ఈ ప్రాజెక్ట్ నుండి à°¤‌ప్పుకుంది&period; ఆమె స్థానాన్ని ఇంద్ర‌జ à°­‌ర్తీ చేసింది&period; ఈ సినిమాతో ఆలీ&comma; ఇంద్ర‌జ మంచి పేరు తెచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57325 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;yamaleela&period;jpg" alt&equals;"do you know that mahesh is first choice for yamaleela " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¯‌à°®‌లీల చిత్రం నైజాం&comma; సీడెడ్‌&comma; ఆంధ్ర à°¤‌దిత‌à°° ప్రాంతాల్లో à°ª‌లు థియేట‌ర్ల‌లో 100 రోజుల‌కు పైగా ఆడింది&period; అయితే à°¯‌à°®‌లీల చిత్రాన్ని తెర‌కెక్కించిన 20 సంవ‌త్స‌రాల à°¤‌రువాత à°¦‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి à°®‌ళ్లీ 2014 సంవ‌త్స‌రంలో à°¯‌à°®‌లీల‌2 చిత్రాన్ని తీశాడు&period; కానీ ఈ చిత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది&period; à°¯‌à°®‌లీల సినిమా చూసిన తరువాత ఆలీ నాన్న కూడా&period;&period; ఏరా ఆలీ పిలవడం మానేసి&period;&period; ఆలీ గారు అని అనడం ప్రారంభించారట&period; ఈ సినిమాకు ఆలీ పది వేల పారితోషికం అందుకున్నాడట&period; ఈ విషయాన్ని ఆలీనే స్వయంగా బయటపెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts