వినోదం

SS Rajamouli : రాజ‌మౌళి కెరీర్‌లో ఒకే ఒక్క ఫ్లాప్ ఉంది.. అది ఏ సినిమానో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">SS Rajamouli &colon; à°¦‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి స్టూడెంట్ నెం 1 చిత్రంతో మెగా ఫోన్ à°ª‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే&period; ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వెళ్లారు&period; ఎన్టీఆర్ హీరోగా వచ్చిన &OpenCurlyQuote;స్టూడెంట్ నంబ‌ర్ à°µ‌న్’ సినిమా రాజమౌళికి మొదటి సినిమా అయిన కూడా 4 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మారు&period; ఈ చిత్రం 11&period;3 కోట్లు కలెక్ట్ చేసింది&period; ఇక à°®‌గ‌ధీర‌&comma; ఈగ‌&comma; బాహుబలి లాంటి సినిమాల‌తో విజువ‌ల్ వండ‌ర్స్ ను సృష్టించిన జ‌క్క‌న్న ఎవ‌రికి అంద‌నంత ఎత్తుకు ఎదిగారు&period; భారతీయ సినీ తెర పై ఒక కళాఖండం వచ్చింది అంటే కారణం… రాజమౌళి&period; అందుకే రాజమౌళిని చూసి ఇండియన్ సినిమా గర్విస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌ర్శ‌కుడిగా ఓట‌మి అనేది ఎరుగ‌కుండా à°µ‌రుస సినిమాలు చేస్తున్న రాజ‌మౌళికి తన కెరీర్‌లో ఓ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది&period; అయితే à°¨‌టుడిగా ఆ సినిమా దారుణ‌మైన నిరాశ‌ను మిగిల్చింది&period; రాజ‌మౌళి &period; నాని హీరోగా చేసిన à°®‌జ్ను సినిమాలో కూడా కనిపించారు&period; ఈ సినిమా తో పాటూ వీఎన్ ఆదిత్య à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన రైన్ బో సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు&period; ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది&period; ఎలాంటి ఫ్లాప్స్ లేని రాజ‌మౌళికి ఈ చిత్రం మాత్రం పెద్ద నిరాశ‌ని క‌లిగించింద‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56542 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;rajamouli&period;jpg" alt&equals;"do you know that rajamouli acted movies were flop " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ‌మౌళి à°¦‌ర్శ‌కుడిగా ఇప్ప‌టి à°µ‌à°°‌కు 12 సినిమాలు తెర‌కెక్కించ‌గా&comma; ప్ర‌తి చిత్రం కూడా సూప‌ర్ హిట్&period; బాహుబ‌లి బిగినింగ్ చిత్రాన్ని 138 కోట్లతో నిర్మించారు&period; ఇక 191 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మారు&period; అయితే&comma; ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 302 కోట్ల‌ను కలెక్ట్ చేసింది&period;బాహుబలి కంక్లూజ‌న్ చిత్రాన్ని రూ&period;250 కోట్ల‌తో నిర్మించారు&period; అయితే&comma; ఈ చిత్రం 1617 కోట్ల‌ను కలెక్ట్ చేసింది&period; ఇక ఆర్ఆర్ఆర్ సినిమాని రూ&period;350 కోట్ల‌తో నిర్మించారు&period; ఈ మూవీ బాక్సాఫీస్ à°µ‌ద్ద రూ&period;1200 కోట్లను à°µ‌సూలు చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts