food

Poori Curry : పూరీల‌లోకి కూర‌ను ఇలా చేస్తే.. ఒక పూరీ ఎక్కువే తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Poori Curry &colon; మనం ఉద‌యం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ పూరీల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పూరీల‌ను తిన‌డానికి చేసే కూర బాగుంటేనే పూరీలు రుచిగా ఉంటాయి&period; ఈ కూర‌ను à°®‌నం à°¶‌à°¨‌గ‌పిండిని ఉప‌యోగించి à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అయితే à°¶‌à°¨‌గ‌పిండికి à°¬‌దులుగా పుట్నాల పొడిని వేసి కూడా మనం పూరీ కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసే పూరీ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌à°­‌మే&period; పుట్నాల పొడిని వేసి పూరీ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూరీ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె – ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు – అర టీ స్పూన్&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు – 2&comma; క‌రివేపాకు – కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి – 5 లేదా రుచికి à°¤‌గిన‌న్ని&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయలు – 2 &lpar;పెద్ద‌వి&rpar;&comma; చిన్న‌గా à°¤‌రిగిన బంగాళాదుంప – 1&comma; à°ª‌సుపు – పావు టీ స్పూన్&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; నీళ్లు – à°¤‌గిన‌న్ని&comma; పుట్నాల à°ª‌ప్పు – పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర – కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56546 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;puri-curry&period;jpg" alt&equals;"you will take one puri extra if you make curry like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూరీ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన à°¤‌రువాత ఆవాల‌ను&comma; ఎండు మిర్చిని&comma; క‌రివేపాకును వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చిని&comma; ఉల్లిపాయ‌à°²‌ను&comma; బంగాళాదుంప‌ను&comma; à°ª‌సుపును&comma; ఉప్పును వేసి క‌లిపి అవి మునిగే à°µ‌à°°‌కు నీళ్ల‌ను పోసి మూత పెట్టి బంగాళాదుంప ముక్క‌లు ఉడికే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఒక జార్ లో పుట్నాల à°ª‌ప్పును వేసి మెత్త‌గా పొడి చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పొడిలో à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని బంగాళాదుంప ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత అందులో వేసి క‌లిపి à°®‌ధ్య‌స్థ మంట‌పై 2 నిమిషాల పాటు ఉడికించి చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ కూర à°¤‌యార‌వుతుంది&period; à°¤‌à°°‌చూ à°¶‌à°¨‌గ‌పిండిని వేసి చేసే పూరీ కూర‌కు à°¬‌దులుగా ఇలా పుట్నాల పొడిని వేసి చేసే పూరీ కూర కూడా రుచిగా ఉంటుంది&period; ఇలా చేసిన పూరీ కూర‌తో పూరీల‌ను క‌లిపి తిన‌డం à°µ‌ల్ల చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts